
విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు
విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా,రవణం సత్య కుమార్ సహ నిర్మాతగా శ్రీనివాస్ నేదునూరి డైరెక్షన్ లో కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు జరిగాయి. విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 ప్రాజెక్ట్ పూజాకార్యక్రమాలు చైతన్యపురి శ్రీశ్రీశ్రీ లక్ష్మీగణపతి దేవస్థానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకానిక్ infra గ్రూపు రామరాజు గారు విచ్చేసి ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టి యూనిట్ కు అభినందనలు తెలిపారు….