WELCOME TO PUBLIC TALK TV.COM : పబ్లిక్ టాక్ టీవి డాట్ కం వెబ్సైట్ కు స్వాగతం…పాఠక దేవుళ్ళకు నమస్సులు

filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 6; highlight: 1; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0000,0.0000; brp_del_sen: 0.0000,0.0000; delta:1; bokeh:1; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 4194304;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 237.81192;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 43;

ఓం శ్రీగణేషాయనమః

మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ రంగాల్లో అభిరుచి ఉన్న తెలుగు పాఠకులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు.(www.publictalktv.com)

తెలుగు మీడియా, సినీ రంగాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్ నేదునూరి, గుర్రపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న సరికొత్త వెబ్సైట్ పబ్లిక్ టాక్ టీవి డాట్ కం

ఈ విజయ దశమి పర్వదినం నుండి తెలుగు పాఠకులను అలరించబోతున్న వెబ్సైట్ పబ్లిక్ టాక్ టీవి డాట్ కం లో , పొలిటికల్,
సినిమా,,టీవీ, ఎడ్యుకేషన్, భక్తి, లైఫ్ స్టైల్, రియల్ ఎస్టేట్, టూర్స్ & ట్రావెల్స్, ఫుడ్ , ఫ్యాషన్,గ్యాడ్జెట్స్.. ఇంటర్వ్యూస్
స్పెషల్ స్టోరీస్, ఫిలిం, షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ రివ్యూస్,
ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాల విశ్వసనీయమైన వార్తలను, ఆసక్తికర విశేషాలను, ప్రత్యేక కథనాలను, ప్రజా వాణిని పదునైన కలం ద్వారా మీకు అందించబోతోంది.
పబ్లిక్ టీవీ డాట్ కం.(www.publictalktv.com)
మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీస్సులు కోరుతూ..అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతోంది పబ్లిక్ టాక్ టీవి డాట్ కం.
న్యూ బిగినింగ్ …న్యూ ఎక్స్పీరియన్స్

ఈ వెబ్సైట్ తో పాటు PUBLIC TALK TV 360 యుట్యూబ్ చానల్ ను కూడా ఈ విజయదశమి పర్వదిన సందర్భంగా ప్రారంభిస్తున్నాం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రేక్షకులను అలరించే సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో పాటు వివిధ రంగాల ప్రముఖుల మనోగతాన్ని తెలియజేసే స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూలు ,షార్ట్ ఫిల్మ్స్ , వెబ్ సిరీస్, షార్ట్ సిరీస్, అందించేందుకు మేము సమాయత్తమవుతున్నాం. దుర్గామాత ఆశీస్సులతో పాటు
మీ ఆదరణ, ఆశీస్సులు బలంగా ఉంటాయని కోరుకుంటూ మీ అందరికీ మరొక్క సారి విజయదశమి శుభాకాంక్షలు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *