PRODUCER Gurrapu Vijay Kumar Birthday Celabrations:

సేవా పథంలో ‘విజయ చిత్ర’ ఎడిటర్ గుర్రపు విజయకుమార్ జన్మదినం వేళ ఆదర్శనీయమైన అన్నదాన కార్యక్రమాలు హైదరాబాద్: నిర్మాత, “విజయ చిత్ర” ఎడిటర్ గుర్రపు విజయకుమార్ తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, సేవా కార్యక్రమాల మధ్య జరుపుకొని తన ఉదారతను చాటుకున్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, తన పుట్టినరోజున ఆపన్నులకు అండగా నిలవడమే నిజమైన సంతోషమని ఆయన నిరూపించారు. వృద్ధుల మధ్య కేక్ కటింగ్.. ఆత్మీయ అన్నదానం కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీలోని రాజేశ్వరి ఓల్డేజ్…

Read More

అమలాపురం వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు: పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి

​కోనసీమ ముంగిట తెలుగు భాషా పండగ! మాతృభాష ప్రాభవాన్ని చాటిచెప్పేందుకు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు అమలాపురం వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ నటులు, రచయిత మరియు దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారు తాజాగా ఆవిష్కరించారు. ​కార్యక్రమ వివరాలు: ​తెలుగు భాషాభిమానులను అలరించే ఈ బృహత్తర కార్యక్రమం ఫిబ్రవరి నెలాఖరున ప్రారంభం కానుంది. ​పోస్టర్ ఆవిష్కరణ…

Read More

GOOD NEWS For FILM LOVERS- MSG TICKETS PRICES:బాక్సాఫీస్ వద్ద ‘మెగా’ ర్యాంపేజ్: నేటి నుంచి సాధారణ ధరలకే ‘MSG’ టికెట్లు!

పబ్లిక్ టాక్ టీవీ , సినిమా డెస్క్ : సంక్రాంతి విజేతగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విదేశాల్లోనూ, స్వదేశంలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు చిత్ర బృందం తీపి కబురు అందించింది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ టికెట్ ధరలుసినిమా విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేటి (గురువారం) నుండి సాధారణ టికెట్…

Read More

MSG mega blockbuster:బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న మెగాస్టార్ మేనియా

మన శంకర వర ప్రసాద్ గారు’తో ఆల్‌టైమ్ రికార్డుల వరద తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తే చాలు… బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ అంచనాలను మరోసారి నిజం చేస్తూ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా సంచలన విజయంతో దూసుకుపోతోంది. విడుదలైన ప్రతి రోజూ కొత్త రికార్డులను సృష్టిస్తూ, కలెక్షన్ల పరంగా చరిత్రను తిరగరాస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన స్వాగ్‌, స్టైల్‌తో ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్ధులను చేయగా, థియేటర్లలో…

Read More

నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాకి రంగం సిద్ధం – ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ !

నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఘడియ దగ్గరపడుతోంది. నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కానున్న మొదటి సినిమాకి రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడు అన్న ఆసక్తికి ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ తొలి చిత్రం తెలుగు సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆదిత్య 369’ సినిమాకి కొనసాగింపుగా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి…

Read More

MSG MEGA STAR PRE Release event:మెగా మాస్ హుక్ స్టెప్ రిలీజ్

క్రియేటివ్ విజువల్స్, ఎనర్జిటిక్ వైబ్, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తున్న పోస్టర్ ఇది. తాజాగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా హుక్‌స్టెప్ సాంగ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా “HOOKSTEP – Song Launch Today at Pre Release Event” అనే లైన్‌తో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. దర్శకుడు అనిల్ రవిపూడి మార్క్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరోసారి ఈ పోస్టర్ స్పష్టంగా చూపిస్తోంది. స్టైలిష్…

Read More

Varanasi :పారిస్‌లో ‘వారణాసి’ హిస్టరీ: ఐకానిక్ థియేటర్‌లో మహేష్ బాబు టీజర్.. తొలి భారతీయ చిత్రంగా రికార్డు!

పారిస్/హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’ (Le Grand Rex) థియేటర్‌లో ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను ప్రదర్శించారు. తద్వారా విడుదలకు ముందే ఈ ఐకానిక్ వేదికపై గ్లింప్స్ ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై అద్భుత స్పందన…

Read More

చెల్లి చిరంజీవి గారు: సమాజ సేవకుడు…పర్యావరణ పరిరక్షకుడు – సేవతో నిలిచిన స్ఫూర్తిప్రదాత

సేవ అంటే మాటలు కాదు, చేతలతో రాయాల్సిన చరిత్ర అని నిరూపించిన వ్యక్తి – చెల్లి చిరంజీవి. సమాజంలో మార్పు మాటలతో కాదు, చేతలతో రావాలి. ఈ సత్యాన్ని తన జీవితం మొత్తం ఆచరణలో చూపిస్తూ… నిశ్శబ్దంగా మార్పుకు మార్గం వేస్తున్న పేరు చెల్లి చిరంజీవి. పేదలకు తోడుగా, విద్యార్థులకు వెలుగుగా, రైతులకు ఆత్మీయ సహాయకుడిగా, పర్యావరణానికి అపారమైన రక్షకుడిగా నిలుస్తూ ప్రతి రోజు ఒక కొత్త సేవకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నారు. “మానవ సేవే…

Read More

సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఈరోజు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ ప్రత్యేక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒక విద్యార్థిని భారతమాత వేషధారణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాజ్యాంగం రూపురేఖలు, దాని ప్రాముఖ్యత, పౌరుల హక్కులు–బాధ్యతలు గురించి విద్యార్థులకు లోతైన అవగాహన కల్గించాలనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు విశదీకరించారు. రాజ్యాంగ విలువలను చిన్న వయసులోనే పిల్లలలో నాటాలనే లక్ష్యంతో పాఠశాల ఈ కార్యక్రమాన్ని…

Read More

చిరంజీవి బ్లడ్ సెంటర్ : చిల్డ్రన్స్ డే Arrive & Alive కాంటెస్ట్‌లో వాసు (Oncemore) గారికి ఫస్ట్ ప్రైజ్

చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పోలీస్ శాఖ వారు నిర్వహించినటువంటి Arrive and Alive కార్యక్రమంలో షార్ట్ వీడియోస్ కాంటెస్ట్కు గాను మొదటి బహుమతిని Vasu (Oncemore) గారు తెలంగాణా డిజిపి శ్రీ శివధర్ రెడ్డి గారు మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. యాక్టర్ గానే కాకుండా శ్రీ వాసు ఒక రక్తదాత కూడా.సుమారు 15 సార్లు మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో రక్త…

Read More