సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పోలీస్ శాఖ వారు నిర్వహించినటువంటి Arrive and Alive కార్యక్రమంలో షార్ట్ వీడియోస్ కాంటెస్ట్కు గాను మొదటి బహుమతిని Vasu (Oncemore) గారు తెలంగాణా డిజిపి శ్రీ శివధర్ రెడ్డి గారు మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
యాక్టర్ గానే కాకుండా శ్రీ వాసు ఒక రక్తదాత కూడా. సుమారు 15 సార్లు మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో రక్త దానం చేయడం జరిగింది.
Congratulations to శ్రీ Vasu (oncemore)garu.
మీరు మరిన్ని విజయాలు చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.
జై చిరంజీవ జై చిరంజీవ
రవణం స్వామినాయుడు చిరంజీవి బ్లడ్ సెంటర్
One thought on “చిరంజీవి బ్లడ్ సెంటర్ : చిల్డ్రన్స్ డే Arrive & Alive కాంటెస్ట్‌లో వాసు (Oncemore) గారికి ఫస్ట్ ప్రైజ్”
గుడ్ మెస్సేజ్ 😊😊👏👏👏👏