#MSG కౌంట్‌డౌన్ షురూ!: గోదావరి నదిపై మెగా ప్రభంజనం: రాజమండ్రిలో బోట్లతో ‘CHIRU’ విన్యాసం..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘మెగాస్టార్’ అనే పదానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే అది కేవలం థియేటర్ల వద్ద సందడి మాత్రమే కాదు, ఒక సామాజిక ఉత్సవంలా మారుతుంది. తాజాగా చిరంజీవి నటిస్తున్న #MSG (Mana Shankara Vara Prasad) చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రిలో అభిమానులు చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్…

Read More

MEGA STAR MSG : సంక్రాంతి సంబరాల్లో మనశంకరవరప్రసాదుగారు టీమ్‌

మనశంకరవరప్రసాదుగారు టీమ్‌కు ఫుల్ బిజీ డే! మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మనశంకరవారప్రసాదుగారు (MSG) సినిమా ప్రమోషన్స్ వేగంగా సాగుతున్నాయి. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీమ్ నేడు వరుస కార్యక్రమాలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. 🔱 కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు సినిమా ఘన విజయం కోసం టీమ్ సభ్యులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో అభిమానులు భారీగా తరలివచ్చారు….

Read More

డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “నా తెలుగోడు” సినిమా

డాక్టర్-నటుడు *హరినాథ్ పోలిచర్ల* హీరోగా, రచన-దర్శకత్వం-నిర్మాణం వహిస్తూ డ్రీం టీం ప్రొడక్షన్స్ పై తెరకెక్కిన “నా తెలుగోడు” సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదలకు సిద్ధమైంది. తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీని మళ్లీ, సంగీతాన్ని శివ అందించగా, ఎడిటింగ్‌ను రమణ చేశారు. చంద్రబోస్, గడ్డం వీరు ఈ చిత్రంలోని పాటలు రచించారు. సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో హరినాథ్…

Read More

Cinematica Expo 2025, Hyderabad Events : హైదరాబాద్లో ‘సినిమాటిక ఎక్స్పో 2025’ – నవంబర్ 1, 2 తేదీల్లో హెచ్‌ఐసీసీ లో ఘనంగా

ప్రధానాంశాలు: స్థలం: హైదరాబాద్ హెచ్‌ఐసీసీ తేదీలు: నవంబర్ 1, 2, 2025 ఎక్స్పో ఫోకస్: సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్ ప్రొడక్షన్‌, ఏఐ ఫిల్మ్ మేకింగ్ మద్దతు: తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ క్లాసులు: ప్రముఖ టెక్ నిపుణులు, ఫిల్మ్ మేకర్లు హైదరాబాద్‌: PUBLIC TALK TV: తెలుగు సినీ రంగంలో సాంకేతికతకు కొత్త దిశ చూపే ‘సినిమాటిక ఎక్స్పో 2025 మూడో ఎడిషన్ ఈ నెల నవంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని…

Read More

PUBLIC TALK TV FILM NEWS : 30 అక్టోబర్ 2025 ఫిల్మ్ న్యూస్

చిరంజీవిపై దుష్ప్రచారం – సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ, దుర్వచనాలు ఉపయోగిస్తున్న వారిపై హీరో చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రత్యేకంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ దూషణకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల కూడా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన ఘటనపై ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి పేరు, ఫోటోలు, గొంతును ఆయన అనుమతి లేకుండా…

Read More

మోహన్ లాల్ మరో యాక్షన్ థ్రిల్లర్ తో రెడీ

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘వృషభ’ విడుదల తేదీ ప్రకటించారు!. ఈ ఏడాది వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఇప్పుడు తన ఐదో సినిమాతో తెరపై మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘కన్నప్ప’, ‘తుడరుమ్’, ‘హృదయపూర్వం’ వంటి చిత్రాలతో తన నటనతో కట్టిపడేసిన ఈ స్టార్ హీరో ‘వృషభ’ ద్వారా కొత్త యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇటీవల…

Read More