చిరంజీవి బ్లడ్ సెంటర్ : చిల్డ్రన్స్ డే Arrive & Alive కాంటెస్ట్‌లో వాసు (Oncemore) గారికి ఫస్ట్ ప్రైజ్
చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పోలీస్ శాఖ వారు నిర్వహించినటువంటి Arrive and Alive కార్యక్రమంలో షార్ట్ వీడియోస్ కాంటెస్ట్కు గాను మొదటి బహుమతిని Vasu (Oncemore) గారు తెలంగాణా డిజిపి శ్రీ శివధర్ రెడ్డి గారు మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. యాక్టర్ గానే కాకుండా శ్రీ వాసు ఒక రక్తదాత కూడా.సుమారు 15 సార్లు మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో రక్త…




