Nizam Records and 3rd Weekend: బాక్సాఫీస్ వద్ద మెగా ర్యాంపేజ్.. నిజాం గడ్డపై సరికొత్త రికార్డు సృష్టించిన చిరంజీవి
బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) చిత్రం వసూళ్ల వేటలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియాలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం నైజాం ప్రాంతంలోనే ఈ చిత్రాన్ని 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తిరుగులేని ఇండస్ట్రీ హిట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్…




