NNR Choudary : “నేను నా లల్లీ” మూవీ దర్శక నిర్మాత NNR చౌదరి గారి స్పెషల్ స్టోరీ

సినిమా అతని శ్వాస…సినిమా అతని ధ్యాస…సినిమా అతని నిబద్ధత..సినిమా అనే ప్రపంచం పట్ల అతనికి ఉన్న మమకారం మాటల్లో చెప్పలేనిది. ఇష్టమైన రంగంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా, పట్టుదలతో తన లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణం అతనిది.సినిమా నిర్మాణం నుండి నటన, సాంకేతిక విభాగాల వరకూ ప్రతీ కోణంలో అవగాహన పెంచుకుంటూ, “ఇంతితై వటుడింతై” అన్నట్లు చిన్న చిన్న పాత్రలతో మొదలై, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి NNR చౌదరి గారు. తన…

Read More

Mega Victory Pongal: ఈ సంక్రాంతికి డబుల్ ట్రీట్

సంక్రాంతి 2026కు తెలుగు సినిమా ప్రేక్షకులకు డబుల్ ఫెస్టివల్ ట్రీట్ రాబోతోంది!మెగాస్టార్ *చిరంజీవి– విక్టరీ వెంకటేశ్ కలసి తెరపై సందడి చేయనున్న చిత్రం ‘మన శంకరవరప్రసాదారు’. ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మన శంకర వరప్రసాద్ గారు మూవీస్ సెట్లోకి విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో లో చిరు వెంకీకి వెల్కమ్ చెప్పారు.ఈ వీడియో ను చిరు తన x ఖాతాలో పోస్ట్…

Read More

Happy birthday Darling Prabhas: భారతీయ సినీ జగత్తు గర్వకారణం – మన డార్లింగ్ ప్రభాస్

Public Talk TV: Srinivas Nedunuri & Gurrapu Vijay Kumar: తొలి చిత్రం *ఈశ్వర్* ద్వారానే వెండితెరపై అడుగుపెట్టిన ప్రభాస్, ఆ మొదటి సినిమాతోనే తన ప్రత్యేక శైలి, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.*వర్షం* సినిమాతో ఆయనకు భారీ బ్రేక్ లభించింది. ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల సమ్మేళనం అయిన ఆ చిత్రం ప్రభాస్‌ను టాలీవుడ్‌లో స్టార్ హీరోగా నిలబెట్టింది. బాహుబలి – పాన్ ఇండియా స్టార్ పుట్టిన ఘడియ *బాహుబలి* రెండు భాగాల చిత్రాలు…

Read More

Megastar chiranjeevi -King Nagarjuna: దీపావళి సందడిలో చిరు & నాగ్ దంపతులు

మెగా ఇంట్లో దీపావళి సందడి మెగాస్టార్ చిరంజీవి,, కింగ్ నాగార్జున మధ్య ఎంత స్నేహం ఉంటుందో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ విషయాలను, జయాపజయాల విషయంలోనూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇక పండుగల విషయానికొస్తే కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి విషెస్ చేయడం కలవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ దీపావళి విషయానికొస్తే దీపావళి విషెస్ చెప్పేందుకు కింగ్ నాగార్జున అమల దంపతులు మెగాస్టార్ చిరంజీవి దంపతులను కలిశారు. మామూలుగా అయితే…

Read More

Mega Diwali Wishes: మన శంకరవరప్రసాద్ గారు మూవీ పోస్టర్ రిలీజ్

పండగకి వస్తున్నారు అంటూ ప్రతి పండక్కి వచ్చి అద్భుతమైన సర్ప్రైజ్లు ఇస్తున్న మన శంకరవరప్రసాద్ గారు దీపావళికి కూడా మంచి పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి మనశంకరవరప్రసాద్ గారు.బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సంక్రాంతికి మెగా పొంగల్ & మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ తో బాక్స్ ఆఫీస్ లో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు…

Read More

Acting workshop : ఔత్సాహిక నటీనటులకు విలువైన వేదిక — రవీంద్రభారతిలో యాక్టింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన

హైదరాబాద్‌ : పబ్లిక్ టాక్ టివి ( శ్రీనివాస్ నేదునూరి & గుర్రపు విజయ్ కుమార్ ) రవీంద్రభారతిలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ఔత్సాహిక నటీనటుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాక్టింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన లభించింది.ఈ వర్క్‌షాప్‌ను అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్ కిషోర్ దాస్, నటుడు నువ్వుల వినోద్ కుమార్, దర్శకులు తల్లాడ సాయికృష్ణ,…

Read More

Ravu Bala Saraswathi Devi : తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

హైదరాబాద్‌, పబ్లిక్ టాక్ టీవి : తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) మంగళవారం ఉదయం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, వయోభారం కారణంగా ఆమె ఈ లోకం విడిచారు. ఆమె మరణంతో తెలుగు సంగీత ప్రపంచం ఒక అగ్రగామి స్వరాన్ని కోల్పోయింది. ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం 1928లో జన్మించిన రావు బాలసరస్వతి చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు….

Read More

Mega Star Chiranjeevi : బాసూ..మీ గ్రేస్ నెక్స్ట్ లెవెల్

వెండితెరపై మళ్ళీ మెగా గ్రేస్ ఏంటో Box Office కు రుచి చూపించబోతున్నారు మన మెగాస్టార్. మన శంకరవర ప్రసాద్ గారు పండగకు వస్తున్నారు సినిమా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసిన ప్రతీసారి ప్రేక్షకులకు పండగే పండగ. ఈ క్రమంలో మీసాల పిల్ల ఫుల్ సాంగ్ రిలీజ్ అయి దుమ్ము రేపుతోంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని శ్రీ రవణం స్వామినాయుడు గారు(అఖిల భారత చిరంజీవి యువత) చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. మీసాల పిల్ల సాంగ్…

Read More

Narne Nithin: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది పెళ్ళి సందడి

**హైదరాబాద్‌:** యువ కథానాయకుడు **నార్నె నితిన్** వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. శంకర్పల్లి శివార్లలో నార్నె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సాక్షిగా జరిగిన ఈ వేడుకలో ఆయన తన జీవిత భాగస్వామిగా **తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానిని** వరించుకున్నారు. సాంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు పాల్గొన్నారు. వివాహ వేడుకకు *యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్*మరియు ఆయన భార్య *లక్ష్మీ ప్రణతి* హాజరై, వధూవరులను…

Read More

Happy Birth Day SS Rajamouli Sir : జక్కన్నా …మజాకా!

తెలుగు సినిమా స్టామినా ను ప్రపంచ స్థాయిలో చాటిన ఘనత ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి కే దక్కుతుంది. మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఆస్కార్ విన్నింగ్ మూవీ RRR వరకు ఓట‌మి అనేదే తెలియ‌ని రాజ‌మౌళికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అక్టోబర్ 10 రాజమౌళి బర్త్ డే సందర్భంగా బాహుబలి ఎపిక్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.విజన్, కరేజ్ , పాషన్ అంటూ క్యాప్షన్…

Read More