Happy Birth Day SS Rajamouli Sir : జక్కన్నా …మజాకా!

తెలుగు సినిమా స్టామినా ను ప్రపంచ స్థాయిలో చాటిన ఘనత ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి కే దక్కుతుంది. మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఆస్కార్ విన్నింగ్ మూవీ RRR వరకు ఓట‌మి అనేదే తెలియ‌ని రాజ‌మౌళికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అక్టోబర్ 10 రాజమౌళి బర్త్ డే సందర్భంగా బాహుబలి ఎపిక్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.విజన్, కరేజ్ , పాషన్ అంటూ క్యాప్షన్…

Read More

Vijay – Rashmika Engagement :విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ ప్రేమ జంటగా నిలిచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా చివరికి తమ ప్రేమకథను సుఖాంతం చేసుకుని అధికారికం చేశారు. ఇద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుక హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. సినిమాల ద్వారా కలసిన ఈ జంట రియల్ లైఫ్‌లో కూడా…

Read More