సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి గ్రామంలో ఈ రోజు Global Star Ramcharan fans ఆధ్వర్యంలోజరిగిన Children’s day కి హాజరైన మెగా అభిమానులు అందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు .
నెహ్రూ గారి జయంతి పురస్కరించుకుని రాజోలి గ్రామంలో బాలల దినోత్సవకార్యక్రమంలో తలపెట్టిన రామ్ చరణ్ fans అధ్యక్షులు sri శివరామయ్య మరియు వారి టీం అందరికీ ప్రత్యేక అభినందనలు .
ఈ సందర్భంగా రాజోలి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న సుమారు 140 మంది విద్యార్థిని విద్యార్థులకు శ్రీ రామ్ చరణ్ గారి పేరు మీద ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా,ప్రతి ఒక్కరికి School bags పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజోలి మండల MEO శ్రీ భగీరథ రెడ్డి గారికి, MPDO గారికి, గ్రామ కార్యదర్శి గారికి, మెగా అభిమానులు అందరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు.
ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు జమ్మన్న గారికి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రాజునాయక్ గారికి, వనపర్తి జిల్లా అధ్యక్షులు శ్రీ నాగరాజు గారికి , గద్వాల్ జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షులు శ్రీ రఘు గారికి ,కర్ణాటక రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు ఉమేష్ ( Raichur ) గారికి, మరియు Razole మెగా అభిమానులు,G.శివరామయ్య M.మాదుగుండు రాము,A.వహీద్ హోటల్సిద్ధ,రాజు,మౌలాలి,దినేష్ జగన్ డాక్టర్ రవికుమార్,రవి ప్రతాప్, లక్ష్మీనారాయణ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము…