‘ ఉస్తాద్’ మాస్ జాతర మొదలైంది: రేపే మూడవ సింగిల్ #CollarEyEtthara లాంచ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి మోస్ట్ అవేటెడ్ అప్‌డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ (#ThirdSingle) రేపు విడుదల కాబోతోంది. కాలర్ ఎత్తరా.. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి1! దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన అదిరిపోయే మాస్ బీట్‌తో #CollarEyEtthara అనే సాంగ్ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన…




