దేశంలో అన్ని రాష్ట్రాలలో జనసేన పార్టీకి వున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మహారాష్ట్ర – షోలాపూర్ లో జనసేన పార్టీ ఆఫీసులో మన జనసైనికులు అందరినీ కలవడం జరిగింది.
షోలాపూర్ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ యన్నం శ్రీనివాస్ గారు ఎంతో విజయవంతం గా పార్టీ ఆఫీసు ను నడుపుతూ అందరికీ *అందుబాటులో వుంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నందులకు, వారికి ప్రతీ ఒక్క జనసైనికులకు ధన్యవాదాలు తెలియాజేస్తున్నాము.
షోలాపూర్ లో రాజకీయాలకు అతీతంగా సేవే మార్గం క్రింద ,సనాతన ధర్మం పాటిస్తూ తెలుగు ప్రజలతో పాటూ అందరికీ అనేక విధాలుగా జనసేన పార్టీ తరపున ఎంత గానో అందరికీ అన్నివిధాలా సహాయ పడుతున్నందులకుఎంతో గర్వకారణం గా ఉంది .
ఈ సందర్భంగా షోలాపూర్ జనసేన పార్టీIn charge శ్రీ యన్నం శ్రీనివాస్ గారికి వారి Team Shrinivas Bitla ,Anil Konda, Anand Avadut , Vyankatesh Pasakanti, basavaraj & krushan Shrinivas kanki అందరికీ పేరు పేరున హృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాము .