జనసేన ‘బాహుబలి’కి అరుదైన గౌరవం: చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఘన సత్కారం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ, నికార్సైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అరుదైన గౌరవం దక్కింది. జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న ఆయనను చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ఘనంగా సత్కరించారు. నిజాయితీకి నిలువుటద్దం.. బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడిగా, కార్యకర్తల పాలిట “జనసేన బాహుబలి” గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు…

Read More

ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలుగా డాక్టర్ పోలిశెట్టి నాగమానస: జనసేన వీరమహిళకు దక్కిన అరుదైన గౌరవం

అమలాపురం: జనసేన పార్టీలో తనదైన ముద్ర వేసిన వీరమహిళ, నిరంతర ప్రజా సేవకురాలు డాక్టర్ పోలిశెట్టి నాగమానస గారికి ప్రతిష్ఠాత్మకమైన పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) సభ్యురాలుగా ఆమె నియామకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా *అఖిల భారత చిరంజీవి యువత నాయకులు రవణం స్వామి నాయుడు* గారు నాగమానస గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. *నిజమైన వీరమహిళకు తగిన గుర్తింపు*నాగమానస గారు అమలాపురం జనసేన పార్టీలో…

Read More

ఆత్మ కమిటీ చైర్మన్‌గా చిక్కం సుధారాణి నియామకం: జనసేన శ్రేణుల హర్షం

ఉప్పలగుప్తం వీరమహిళ శ్రీమతి చిక్కం సుధారాణి గారు ఆత్మ కమిటీ చైర్మన్ కావడం అందరికీ  ఆనందదాయకం అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం లో ఒక వీరమహిళగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి తనదైన శైలిలో విశేష సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందడం ఎంతో గర్వకారణం . ఏనాడు వెనుకకు చూడకుండా భర్తశ్రీ చిక్కం సూర్య మోహన్ గారి అండ దండలతో జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. శ్రీమతి చిక్కం సుధారాణి గారు జనసేన పార్టీకి చేసిన విశేష…

Read More

మహారాష్ట్ర షోలాపూర్ లో ‘ జనసేన ‘ పార్టీ ఆఫీస్ సందర్శన

దేశంలో అన్ని రాష్ట్రాలలో జనసేన పార్టీకి వున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మహారాష్ట్ర – షోలాపూర్ లో జనసేన పార్టీ ఆఫీసులో మన జనసైనికులు అందరినీ కలవడం జరిగింది. షోలాపూర్ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ యన్నం శ్రీనివాస్ గారు ఎంతో విజయవంతం గా పార్టీ ఆఫీసు ను నడుపుతూ అందరికీ *అందుబాటులో వుంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నందులకు, వారికి ప్రతీ ఒక్క జనసైనికులకు ధన్యవాదాలు తెలియాజేస్తున్నాము. షోలాపూర్ లో రాజకీయాలకు అతీతంగా…

Read More

Happy Birth Day Nagababu garu : నాగబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు . మెగాస్టార్ శ్రీ చిరంజీవిగారికి లక్ష్మణుని అండగా..శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్నగా తోడుగా..ఇద్దరు చెల్లెమ్మలకు ఆత్మీయ అన్నయ్యగా.. మెగాభిమానులను ముందుండి నడిపే రథసారథిగా ..శ్రీ నాగబాబు గారి జీవనం, ప్రయాణం ఎంతో స్పూర్తిమంతం .. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి & ఎమ్మెల్సీగా శ్రీ నాగబాబు గారు…

Read More