Megastar chiranjeevi -King Nagarjuna: దీపావళి సందడిలో చిరు & నాగ్ దంపతులు

మెగా ఇంట్లో దీపావళి సందడి

మెగాస్టార్ చిరంజీవి,, కింగ్ నాగార్జున మధ్య ఎంత స్నేహం ఉంటుందో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ విషయాలను, జయాపజయాల విషయంలోనూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇక పండుగల విషయానికొస్తే కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి విషెస్ చేయడం కలవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ దీపావళి విషయానికొస్తే దీపావళి విషెస్ చెప్పేందుకు కింగ్ నాగార్జున అమల దంపతులు మెగాస్టార్ చిరంజీవి దంపతులను కలిశారు. మామూలుగా అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రతి పండక్కు మెగా ఫ్యామిలీ అంతా కలవడం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విషయం పక్కన పెడితే కింగ్ నాగార్జున దంపతులు మెగాస్టార్ చిరంజీవి దంపతులను కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.

ఇక.. మనశంకర వరప్రసాద్ గారు మూవీలో చిరుకి జోడిగా నటిస్తున్న నయనతార సైతం మెగాస్టార్కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఇక.. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతుల దీపావళి శుభాకాంక్షలు విషెస్ సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

ఇక మెగాస్టార్ సినిమాలు విషయానికొస్తే అనిల్ రాపూర్ డైరెక్షన్లో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి బరిలోకి వచ్చేందుకు శరవేగంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కంటెంట్ కు రిమైండర్స్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విశ్వంభరా సినిమా విషయానికొస్తే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనుల వల్ల లేట్ అవుతుందని ఆల్రెడీ మెగాస్టార్ చెప్పడం జరిగింది. వశిష్ట డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలలు ఉన్నాయి. 2026 వేసవి కానుకగా ఈ పిక్చర్ థియేటర్లో సందడ చేయనుంది. అలాగే బాబి డైరెక్షన్లో కూడా ఓ సినిమా త్వరలో సెట్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పబ్లిక్ టాక్ టీవీ వెబ్సైట్ వీడియో లోగో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *