Mega Tour :జనవరి 18వ తేదీన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు పట్టణాల్లో థియేటర్లను సందర్శించిన MSG టీం

మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ తో బాక్సాఫీసుల్లో తన సత్తా చాటుతూ ఉండడంతో థియేటర్లని దద్దరిల్లిపోతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చి మెగా సంక్రాంతిని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ చిత్ర బృందం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి థియేటర్లలో సందర్శించి సందడి చేసింది. జనవరి 18వ తేదీన** పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు పట్టణాల్లో థియేటర్లను సందర్శించనున్న MSG టీం.ఈ సందర్భంగా **ఎలూరు, గణపవరం, తణుకు, రావులపాలెం, రాజమండ్రి** పట్టణాల్లోని థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి సినిమా విజయోత్సవాలను…

Read More

Mega Records MSG : రోజు రోజుకూ కొత్త రికార్డు, బాక్సాఫీస్ వద్ద ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చరిత్ర

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకూ కొత్త రికార్డులు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతోంది. అన్ని ప్రాంతాల్లో ఫాస్ట్ ఫిల్లింగ్స్, హౌస్‌ఫుల్ షోలు నమోదవుతుండటంతో సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే…

Read More

MEGASTAR: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు:థియేటర్లలో విజిల్స్… బయట హౌస్‌ఫుల్స్

సంక్రాంతి బరిలో విడుదలైన#ManaShankaraVaraPrasadGaru* సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి షో నుంచే థియేటర్లలో విజిల్స్, క్లాప్స్‌తో సందడి నెలకొనగా… అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం, సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల తొలి ఎంపికగా నిలుస్తోంది. కథనం, ఎమోషన్, వినోదం అన్నీ సమపాళ్లలో ఉండడంతో సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 200 కోట్ల క్లబ్‌లోకి #MegaSankranthiBlockbusterMSG ప్రపంచవ్యాప్తంగా 200…

Read More

Mega Blockbuster celebrations : అంతేగా… అంతేగా…అంటూ చిరు, వెంకీ సందడి

సంక్రాంతి కానుకగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ – విజయోత్సాహంలో చిత్ర బృందం సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, భావోద్వేగాలతో నిండిన సన్నివేశాలు, హృదయానికి హత్తుకునే పాటలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. పండుగ సీజన్‌కు తగ్గట్టుగా వినోదం, భావం రెండింటినీ సమపాళ్లలో అందించడంతో…

Read More

నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాకి రంగం సిద్ధం – ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ !

నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఘడియ దగ్గరపడుతోంది. నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కానున్న మొదటి సినిమాకి రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడు అన్న ఆసక్తికి ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ తొలి చిత్రం తెలుగు సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆదిత్య 369’ సినిమాకి కొనసాగింపుగా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి…

Read More

THE RAJASAAB : ఎన్నడూ టచ్ చేయని సరికొత్త జానర్

డార్లింగ్ ప్రభాస్…ఈ పేరు ఇప్పుడు ప్రపంచ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సినీ వారసుడిగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రభాస్, తనదైన నటనతో, వినయంతో, అద్భుతమైన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. ‘ఈశ్వర్’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రభాస్, ఆ తర్వాత ‘వర్షం’, ‘చక్రం’, ‘చత్రపతి’, ‘బుజ్జిగాడు’, ‘మిర్చి’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ కమర్షియల్ హీరోగా తనకంటూ ఒక…

Read More

MSG MEGA STAR PRE Release event:మెగా మాస్ హుక్ స్టెప్ రిలీజ్

క్రియేటివ్ విజువల్స్, ఎనర్జిటిక్ వైబ్, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తున్న పోస్టర్ ఇది. తాజాగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా హుక్‌స్టెప్ సాంగ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా “HOOKSTEP – Song Launch Today at Pre Release Event” అనే లైన్‌తో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. దర్శకుడు అనిల్ రవిపూడి మార్క్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరోసారి ఈ పోస్టర్ స్పష్టంగా చూపిస్తోంది. స్టైలిష్…

Read More

Varanasi :పారిస్‌లో ‘వారణాసి’ హిస్టరీ: ఐకానిక్ థియేటర్‌లో మహేష్ బాబు టీజర్.. తొలి భారతీయ చిత్రంగా రికార్డు!

పారిస్/హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’ (Le Grand Rex) థియేటర్‌లో ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను ప్రదర్శించారు. తద్వారా విడుదలకు ముందే ఈ ఐకానిక్ వేదికపై గ్లింప్స్ ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై అద్భుత స్పందన…

Read More

#MSG కౌంట్‌డౌన్ షురూ!: గోదావరి నదిపై మెగా ప్రభంజనం: రాజమండ్రిలో బోట్లతో ‘CHIRU’ విన్యాసం..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘మెగాస్టార్’ అనే పదానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే అది కేవలం థియేటర్ల వద్ద సందడి మాత్రమే కాదు, ఒక సామాజిక ఉత్సవంలా మారుతుంది. తాజాగా చిరంజీవి నటిస్తున్న #MSG (Mana Shankara Vara Prasad) చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రిలో అభిమానులు చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్…

Read More

MEGA STAR MSG : సంక్రాంతి సంబరాల్లో మనశంకరవరప్రసాదుగారు టీమ్‌

మనశంకరవరప్రసాదుగారు టీమ్‌కు ఫుల్ బిజీ డే! మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మనశంకరవారప్రసాదుగారు (MSG) సినిమా ప్రమోషన్స్ వేగంగా సాగుతున్నాయి. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీమ్ నేడు వరుస కార్యక్రమాలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. 🔱 కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు సినిమా ఘన విజయం కోసం టీమ్ సభ్యులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో అభిమానులు భారీగా తరలివచ్చారు….

Read More