సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
డిసెంబర్ 17, 2024 మంగళవారం నాడు, పంచాంగం ప్రకారం, చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. ఈ రోజున కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మంగళవారం కాబట్టి హనుమంతుని ఆరాధన చేయడం శుభప్రదం.
Congratulations ..
Thank you sir