ఆత్మ కమిటీ చైర్మన్‌గా చిక్కం సుధారాణి నియామకం: జనసేన శ్రేణుల హర్షం
ఉప్పలగుప్తం వీరమహిళ శ్రీమతి చిక్కం సుధారాణి గారు ఆత్మ కమిటీ చైర్మన్ కావడం అందరికీ ఆనందదాయకం అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం లో ఒక వీరమహిళగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి తనదైన శైలిలో విశేష సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందడం ఎంతో గర్వకారణం . ఏనాడు వెనుకకు చూడకుండా భర్తశ్రీ చిక్కం సూర్య మోహన్ గారి అండ దండలతో జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. శ్రీమతి చిక్కం సుధారాణి గారు జనసేన పార్టీకి చేసిన విశేష…




