Headlines

ఆత్మ కమిటీ చైర్మన్‌గా చిక్కం సుధారాణి నియామకం: జనసేన శ్రేణుల హర్షం

ఉప్పలగుప్తం వీరమహిళ శ్రీమతి చిక్కం సుధారాణి గారు ఆత్మ కమిటీ చైర్మన్ కావడం అందరికీ  ఆనందదాయకం

అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం లో ఒక వీరమహిళగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి తనదైన శైలిలో విశేష సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందడం ఎంతో గర్వకారణం .

ఏనాడు వెనుకకు చూడకుండా భర్త
శ్రీ చిక్కం సూర్య మోహన్ గారి అండ దండలతో జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు.

శ్రీమతి చిక్కం సుధారాణి గారు జనసేన పార్టీకి చేసిన విశేష సేవలు పార్టీ గుర్తించి Agricultural Technology Management Agency ( ఆత్మ ) కమిటీ చైర్మన్ గా నియమించి నందులకు పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమలాపురం MLA గారికి, శ్రీ నల్లా శ్రీధర్ గారికి, జనసేన పార్టీ నాయకులు అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

రాబోయే రోజులలో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…

రవణం స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *