MSG Peddi Reddy Full Video Song out:బాక్సాఫీస్ ‘బాస్’ విధ్వంసం: 358 కోట్లతో చిరు సరికొత్త రికార్డు.. ‘పెద్ది రెడ్డి’ వీడియో సాంగ్ అవుట్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన  మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం థియేటర్లలో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ, ఇప్పటికే *358 కోట్ల రూపాయల గ్రాస్* వసూళ్లతో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో పూనకాలు తెప్పించిన ‘పెద్ది రెడ్డి’ సాంగ్! ఈ సినిమాలో ప్రేక్షకులకు అసలైన ‘కిక్’ ఇచ్చిన అంశం  పెద్ది రెడ్డి సాంగ్.థియేటర్లలో ఈ పాట వస్తున్నప్పుడు…

Read More

POWER STAR – MSG: మెగాస్టార్ బాక్సాఫీస్ ప్రభంజనం: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తోంది. రూ. 300 కోట్ల క్లబ్‌లో మెగాస్టార్ ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. చిరంజీవి గారి సుదీర్ఘ సినీ ప్రస్థానంలోనే ఇది అతిపెద్ద విజయంగా నిలవడం…

Read More

Shiva Movie: శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ట్వీట్ కు ఆర్జీవీ రిప్లై

వ్యక్తిత్వంలో ఆయనొక శిఖరం…అందుకే “చిరంజీవి” గారి కీర్తి అనితర సాధ్యం..!!🙏🙏🙏Megastar #Chiranjeevi గారికి తెలిసింది ఒకటే –ప్రేమ ప్రేమ ప్రేమ! మెగాస్టార్ చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి ఎందుకు మళ్ళీ ప్రస్తావించవలసి వచ్చిందంటే శివ మూవీ రిలీజ్ సందర్భంగా శివ టీంను అభినందిస్తూ చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన తొలి సినిమా ‘శివ’ (Shiva) రీ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram…

Read More

Allu Sireesh engagement:అల్లు శిరీష్ – నయనిక నిశ్చితార్థం ఘనంగా

హైదరాబాద్‌: అల్లు కుటుంబంలో మరో శుభవార్త. హీరో **అల్లు శిరీష్** త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. నయనికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొని నవ దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. శిరీష్–నయనికలు ఉంగరాలు మార్చుకున్న క్షణాలు ఆనందభరితంగా మారాయి. నిశ్చితార్థ వేడుకకు…

Read More

Happy Birth Day Nagababu garu : నాగబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు . మెగాస్టార్ శ్రీ చిరంజీవిగారికి లక్ష్మణుని అండగా..శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్నగా తోడుగా..ఇద్దరు చెల్లెమ్మలకు ఆత్మీయ అన్నయ్యగా.. మెగాభిమానులను ముందుండి నడిపే రథసారథిగా ..శ్రీ నాగబాబు గారి జీవనం, ప్రయాణం ఎంతో స్పూర్తిమంతం .. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి & ఎమ్మెల్సీగా శ్రీ నాగబాబు గారు…

Read More

80s Super Stars @Single Frame

80వ దశకంలో సౌత్ ఇండియా వెండితెరను ఏలిన తారలంతా ఒకేచోటకు చేరి స్టార్డం కంటే ఫ్రెండ్షిప్ ఫరెవర్ అంటూ ఇప్పుడు మరోసారి నిజజీవితంలో ఒకే ఫ్రేమ్‌లో తలుక్కున మెరిశారు. సౌత్ ఇండియా సినిమా రంగానికి గోల్డెన్ ఎరా గా నిలిచిన 1980ల తరం నటీనటులు, ఈసారి చెన్నైలో ‘80s Stars Reunion’ పేరిట మళ్లీ కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేశ్, రాధ, సుహాసిని, జయసుధ, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, నదియా, ప్రభు, భానుచందర్, జాకీ శ్రాఫ్, సురేష్…

Read More