Mega Star Chiranjeevi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ”లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్:భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్. పటేల్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి (@KChiruTweets) గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ, ఇలాంటి జాతీయ ఐక్యత కార్యక్రమాల్లో భాగమవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “దేశం అభివృద్ధి పథంలో ఏకతా మరియు సౌభ్రాతృత్వం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రజల్లో ఐక్యతా భావం పెంపొందించడంలో…

Read More

PUBLIC TALK TV FILM NEWS : 30 అక్టోబర్ 2025 ఫిల్మ్ న్యూస్

చిరంజీవిపై దుష్ప్రచారం – సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ, దుర్వచనాలు ఉపయోగిస్తున్న వారిపై హీరో చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రత్యేకంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ దూషణకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల కూడా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన ఘటనపై ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి పేరు, ఫోటోలు, గొంతును ఆయన అనుమతి లేకుండా…

Read More

Chiranjeevi Blood Bank: మెగా రక్తదాత పి.శంకర్ రెడ్డి గారు 82 వ సారి రక్తదానం

Out Standing Blood DonorSri P.Shankar Reddy గారు 82 వ సారి రక్తదానం అనంతపూర్ జిల్లా వాస్తవ్యులు,మెగా రక్తదాత శ్రీ P శంకర్ రెడ్డి గారు B +ve చిరంజీవి బ్లడ్ సెంటర్ లో ఇప్పటి వరకు 82 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. సామజిక స్పృహతో క్రమం తప్పకుండా అనంతపూర్ జిల్లా నుండి ప్రతి 3 నెలలకు ఒక సారి హైదరాబాద్ ప్రత్యేకంగా విచ్చేసి రక్తదానం చేస్తున్న శ్రీ శంకర్ రెడ్డి…

Read More