Mega Star Chiranjeevi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ”లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్:భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్. పటేల్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి (@KChiruTweets) గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ, ఇలాంటి జాతీయ ఐక్యత కార్యక్రమాల్లో భాగమవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “దేశం అభివృద్ధి పథంలో ఏకతా మరియు సౌభ్రాతృత్వం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రజల్లో ఐక్యతా భావం పెంపొందించడంలో…




