సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
సర్ సివి రామన్ స్కూల్ నందు వందేమాతరం గీతం 150 వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ దేశభక్తిని జాతీయ జెండాతో ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ ఆర్ వేణుగోపాలరావు ప్రిన్సిపాల్ బి కేశవరావు హెచ్ఎం జి రాజా సహస్ర ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ జార్జి పీటర్ కరస్పాండెంట్ ఆర్ సత్య కుమార్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమము దేశభక్తితో జరుపుకున్నారు
One thought on “వందేమాతరం@150ఏళ్లు : సర్ సివి రామన్ స్కూల్ లో ఘనంగా వందేమాతరం ఉత్సవం”
Great News & Good performance 👌👌👌👍😊👏👏👏👍