Srinivas Nedunuri

80s Super Stars @Single Frame

80వ దశకంలో సౌత్ ఇండియా వెండితెరను ఏలిన తారలంతా ఒకేచోటకు చేరి స్టార్డం కంటే ఫ్రెండ్షిప్ ఫరెవర్ అంటూ ఇప్పుడు మరోసారి నిజజీవితంలో ఒకే ఫ్రేమ్‌లో తలుక్కున మెరిశారు. సౌత్ ఇండియా సినిమా రంగానికి గోల్డెన్ ఎరా గా నిలిచిన 1980ల తరం నటీనటులు, ఈసారి చెన్నైలో ‘80s Stars Reunion’ పేరిట మళ్లీ కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేశ్, రాధ, సుహాసిని, జయసుధ, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, నదియా, ప్రభు, భానుచందర్, జాకీ శ్రాఫ్, సురేష్…

Read More

Vijay – Rashmika Engagement :విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ ప్రేమ జంటగా నిలిచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా చివరికి తమ ప్రేమకథను సుఖాంతం చేసుకుని అధికారికం చేశారు. ఇద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుక హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. సినిమాల ద్వారా కలసిన ఈ జంట రియల్ లైఫ్‌లో కూడా…

Read More

Public Talk Tv వెబ్సైట్ లాంచ్ చేసిన Iconic infra group మేనేజింగ్ డైరెక్టర్ రామరాజు గారు

తెలుగు మీడియా,సినీ రంగాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినాన పబ్లిక్ టాక్ టీవీ డాట్ కం (www.publictalktv.com),పబ్లిక్ టాక్ టీవీ 360 (public talk tv 360)YouTube చానల్ గ్రాండ్ గా లాంచ్ అయింది. దిల్సుఖ్నగర్ చైతన్యపురి లో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో జరిగిన ఈ వెబ్సైట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామరాజు గారు విచ్చేసి పబ్లిక్…

Read More

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా,రవణం సత్య కుమార్ సహ నిర్మాతగా శ్రీనివాస్ నేదునూరి డైరెక్షన్ లో కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు జరిగాయి. విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 ప్రాజెక్ట్ పూజాకార్యక్రమాలు చైతన్యపురి శ్రీశ్రీశ్రీ లక్ష్మీగణపతి దేవస్థానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకానిక్ infra గ్రూపు రామరాజు గారు విచ్చేసి ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టి యూనిట్ కు అభినందనలు తెలిపారు….

Read More

WELCOME TO PUBLIC TALK TV.COM : పబ్లిక్ టాక్ టీవి డాట్ కం వెబ్సైట్ కు స్వాగతం…పాఠక దేవుళ్ళకు నమస్సులు

ఓం శ్రీగణేషాయనమః మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ రంగాల్లో అభిరుచి ఉన్న తెలుగు పాఠకులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు.(www.publictalktv.com) తెలుగు మీడియా, సినీ రంగాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్ నేదునూరి, గుర్రపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న సరికొత్త వెబ్సైట్ పబ్లిక్ టాక్ టీవి డాట్ కం ఈ విజయ దశమి పర్వదినం నుండి తెలుగు పాఠకులను అలరించబోతున్న వెబ్సైట్ పబ్లిక్ టాక్ టీవి డాట్ కం లో ,…

Read More

PRODUCER GURRAPU VIJAY KUMAR : వెండితెరపై అరుదైన బొమ్మ ..మైనావతి

సినిమా అతని ప్రాణం…సినిమా అతని ధ్యానం…సినిమానే అతని సర్వస్వం. ఆయనే అభిరుచిగల నిర్మాత గుర్రపు విజయ్ కుమార్అభిరుచికి ఆలోచన తోడైంది..వెండితెరపై తన కల సాకారమైంది. అరుదయిన చిత్రం మైనావతి ఈ మధ్య రిలీజయి బ్లాక్బస్టర్ హిట్ అయిన బలగం మూవీ చూసారు కదా..ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పాటతో సినిమాను తారాస్థాయికి తీసుకువెళ్ళి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఒక్క పాటతో కథను రక్తికట్టించే విధానానికి దర్శకుడిని శభాష్ అనకుండా…

Read More

Vijayadashami : విజయదశమి స్పెషల్…వెండితెరపై దుర్గమ్మ

తెలుగు సినిమాల్లో విజయదశమి సందడి…అమ్మవారి కరుణాకటాక్షాలు..రావణసంహారం సన్నివేశాలు, భక్తిరస విశేషాలతో మిమ్మల్ని అలరించేందుకు మీ ముందుకొచ్చింది పబ్లిక్ టాక్ టీవీ.కం (publictalktv.com). కోటి 80 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన **అమ్మోరు** (1995) తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. మొదట నాగమణి, చిన్నా కీలక పాత్రల్లో నటించినా, రీషూట్ తర్వాత రామిరెడ్డి, వడివుక్కరసి ఆ పాత్రలను పోషించారు.సౌందర్యకు మొదట 40 వేల పారితోషికం మాత్రమే ఇచ్చినా, ఆమె నటనకు నిర్మాత అదనంగా ఇవ్వబోయిన ఒక లక్ష రూపాయలు…

Read More

OG ప్రభంజనం…బాక్స్ ఆఫీస్ ప్రళయతాండవం!

ఇప్పుడు ప్రపంచమంతా OGమయం.(OG )భారతీయ సినీ పరిశ్రమలో సక్సెస్,ఫెయిల్యూర్ లకు అతీతంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఒకే ఒక్క HERO ఆయన.టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్…ప్రతి నాయకుల గుండెల్లో గుబులు ముట్టించే ఫైటర్ ,జనసైనికులకు నిఖార్సయిన లీడర్ , ఆరడుగుల బుల్లెట్… ధైర్యం విసిరిన రాకెట్ …అతనే వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.(Power star Pawan Kalyan) పవన్ కళ్యాణ్…ఓ ప్రశ్న… వేల సమాధానాలు, పవన్ కళ్యాణ్..ఓ సమాధానం ..లక్షలాది ఓదార్పులు, పవన్…

Read More