మోహన్ లాల్ మరో యాక్షన్ థ్రిల్లర్ తో రెడీ

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘వృషభ’ విడుదల తేదీ ప్రకటించారు!. ఈ ఏడాది వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఇప్పుడు తన ఐదో సినిమాతో తెరపై మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘కన్నప్ప’, ‘తుడరుమ్’, ‘హృదయపూర్వం’ వంటి చిత్రాలతో తన నటనతో కట్టిపడేసిన ఈ స్టార్ హీరో ‘వృషభ’ ద్వారా కొత్త యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇటీవల…

Read More

King 100లో *మన్మథుడు*తో టబు

నాగార్జున వందో చిత్రం ‘కింగ్ 100’లో టబు కీలక పాత్రలో నటించనున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత మళ్లీ కలిసిన ఈ జంటపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి రేగుతోంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్స్ జంట అనగానే టక్కున గుర్తొచ్చే.అరుదైన జంటల్లో **నాగార్జున–టబు కాంబినేషన్** ఒకటి..(Nagarjuna -Tabu Cambo)‘కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో నాగ్ , టబు మధ్య…

Read More

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా,రవణం సత్య కుమార్ సహ నిర్మాతగా శ్రీనివాస్ నేదునూరి డైరెక్షన్ లో కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు జరిగాయి. విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 ప్రాజెక్ట్ పూజాకార్యక్రమాలు చైతన్యపురి శ్రీశ్రీశ్రీ లక్ష్మీగణపతి దేవస్థానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకానిక్ infra గ్రూపు రామరాజు గారు విచ్చేసి ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టి యూనిట్ కు అభినందనలు తెలిపారు….

Read More

OG ప్రభంజనం…బాక్స్ ఆఫీస్ ప్రళయతాండవం!

ఇప్పుడు ప్రపంచమంతా OGమయం.(OG )భారతీయ సినీ పరిశ్రమలో సక్సెస్,ఫెయిల్యూర్ లకు అతీతంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఒకే ఒక్క HERO ఆయన.టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్…ప్రతి నాయకుల గుండెల్లో గుబులు ముట్టించే ఫైటర్ ,జనసైనికులకు నిఖార్సయిన లీడర్ , ఆరడుగుల బుల్లెట్… ధైర్యం విసిరిన రాకెట్ …అతనే వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.(Power star Pawan Kalyan) పవన్ కళ్యాణ్…ఓ ప్రశ్న… వేల సమాధానాలు, పవన్ కళ్యాణ్..ఓ సమాధానం ..లక్షలాది ఓదార్పులు, పవన్…

Read More