Tollywood Lyricist Vishnu.J :యువ గేయ రచయిత విష్ణు.జె స్పెషల్ స్టోరీ
తెలుగు సినీ పాటల పూదోటలో అక్షర సేద్యం చేస్తున్న కలం శ్రామికుడు — యువ ప్రతిభాశాలి విష్ణు సినిమా సరస్వతీ పుత్రుల వేదిక— ప్రతి కళాకారుడి కలలకు ప్రాణం పోసే మాధ్యమం. ఈ వెండితెర విశ్వంలో అడుగుపెట్టిన ప్రతీ ప్రతిభావంతుడు తన కృషి, అంకితభావం, క్రమశిక్షణతోనే గుర్తింపు తెచ్చుకుంటాడు. అలా తెలుగు సినీ పాటల ప్రపంచంలో తన సాహిత్య సుగంధంతో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటున్న యువ సాహితీ శిల్పి విష్ణు జే. సినిమా పాట అతని బాట….




