సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమితులైన శ్రీ బీ.ఆర్.నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలవడం వారికీ భక్తులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం లో భక్తులకు సౌకర్యాల కల్పనలో ఆయన చిత్తశుద్ధిని చూస్తున్నాం.
పాలనలో తనదైన శైలిలో బాధ్యతలు నిర్వర్తించి సరికొత్తగా తిరుమల భక్తులకు సేవలు అందించడం సంతోషించే విషయం.
శ్రీవారి భక్తులంతా తిరుమలలో మౌలిక సదుపాయాల కల్పన, అన్నప్రసాదం.. వంటి సౌకర్యాల కూర్పులో సరికొత్త మార్పులు చూస్తున్నారంటే శ్రీ బీ.ఆర్.నాయుడు గారి మార్గదర్శకమే.
మున్ముందు ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ..
ప్రముఖ వ్యాపారవేత్త & సంఘ సేవకులు శ్రీ బైరా దిలీప్ గారు కూడా శ్రీ BR నాయుడు గారిని కలిసి వారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు అభినందనలు తెలియజేయడం జరిగింది .