సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోళి మండల అధ్యక్షులు శ్రీ శివ రామయ్య , శ్రీ లేపాక్షి రాము & Team మెగా కుటుంబానికి చేస్తున్న సేవలకు చిరు సత్కారం .
గద్వాల్ జిల్లా రాజోళి గ్రామంలో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు మరియు శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం …మరియు రక్త నేత్ర దాన శిభిరాలు ఇంకా అనేక సంఘసేవా కార్యక్రమాలు చేస్తూ తెలంగాణాలో మంచి పేరు తెచ్చుకుంటున్న మెగా అభిమానులు శ్రీ శివ రామయ్య గారు, శ్రీ మాదుగుండు రాము గారు,వారి శ్రీమతి సోమేశ్వరి గారు మరియు రాజోళి గ్రామం & మండలంలో వున్న మెగా అభిమానులకు ఈరోజు చిరంజీవి బ్లడ్ సెంటర్ లో చిరు సత్కారం చేయడం జరిగింది .
ఈ సందర్భంగా రాజోళి గ్రామంలో వున్న మెగా అభిమానులు అందరికి ప్రత్యేక అభినందనలు