34 ఏళ్ల ‘ఘరానా మొగుడు’: బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ సృష్టించిన ప్రభంజనం!

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం రికార్డుల కోసం మాత్రమే కాకుండా, ఒక నూతన ఒరవడిని సృష్టించడానికి పుడతాయి. అలాంటి చిత్రమే **మెగాస్టార్ చిరంజీవి** నటించిన ‘ఘరానా మొగుడు’. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నేటితో 34 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను, ఈ సినిమా సృష్టించిన సంచలనాలను మరోసారి నెమరువేసుకుందాం. *సరికొత్త మాస్ ఎలివేషన్స్*1992లో విడుదలైన ‘ఘరానా మొగుడు’, అప్పట్లో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాసింది….

Read More

Ram Charan: ప్రధాన మంత్రిని కలిసిన రామ్ చరణ్ దంపతులు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరోసారి తన సామాజిక చైతన్యాన్ని, క్రీడల పట్ల ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇటీవల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అనిల్ కామినేని ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) విజయంపై ప్రధానమంత్రితో చర్చించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి గారికి క్రీడల పట్ల ఉన్న మక్కువ నిజంగా అభినందనీయం. ఆయన దృష్టిలో ప్రతి క్రీడ భారత యువతను మరింత…

Read More

OG ప్రభంజనం…బాక్స్ ఆఫీస్ ప్రళయతాండవం!

ఇప్పుడు ప్రపంచమంతా OGమయం.(OG )భారతీయ సినీ పరిశ్రమలో సక్సెస్,ఫెయిల్యూర్ లకు అతీతంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఒకే ఒక్క HERO ఆయన.టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్…ప్రతి నాయకుల గుండెల్లో గుబులు ముట్టించే ఫైటర్ ,జనసైనికులకు నిఖార్సయిన లీడర్ , ఆరడుగుల బుల్లెట్… ధైర్యం విసిరిన రాకెట్ …అతనే వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.(Power star Pawan Kalyan) పవన్ కళ్యాణ్…ఓ ప్రశ్న… వేల సమాధానాలు, పవన్ కళ్యాణ్..ఓ సమాధానం ..లక్షలాది ఓదార్పులు, పవన్…

Read More

MSG Peddi Reddy Full Video Song out:బాక్సాఫీస్ ‘బాస్’ విధ్వంసం: 358 కోట్లతో చిరు సరికొత్త రికార్డు.. ‘పెద్ది రెడ్డి’ వీడియో సాంగ్ అవుట్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన  మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం థియేటర్లలో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ, ఇప్పటికే *358 కోట్ల రూపాయల గ్రాస్* వసూళ్లతో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో పూనకాలు తెప్పించిన ‘పెద్ది రెడ్డి’ సాంగ్! ఈ సినిమాలో ప్రేక్షకులకు అసలైన ‘కిక్’ ఇచ్చిన అంశం  పెద్ది రెడ్డి సాంగ్.థియేటర్లలో ఈ పాట వస్తున్నప్పుడు…

Read More

BOBBILI AYYAPPA PADI PUJA:బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 10-11-2025, PUBLIC TALK TV BHAKTHI ప్రతియేటా కార్తీక మాసమునందు బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజను గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు జరిపిస్తారు.. ఈరోజు ఉదయం గం॥8:30 లకు అయ్యప్ప పడిపూజను ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ప్రారంభించారు.. ఈ పూజలో సుమారు 2500 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, శివ స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.. శ్రీ మరడాన రవి గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ, భజనలు…

Read More

ఉస్తాద్ రాకతో బాక్సాఫీస్ షేక్! నేడే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ లాంచ్ – విడుదల తేదీ ఖరారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాను ఊపేసే అప్‌డేట్ వచ్చేసింది. నేడు సాయంత్రం 6:30 గంటలకు ట్రైలర్ బ్లాస్ట్! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #UBSTrailer నేడు సాయంత్రం 6:30…

Read More

మెగాస్టార్ క్లాసిక్ ‘మగధీరుడు’ కి 40 ఏళ్లు

ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్!తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఒక సంచలనం. మాస్ హీరోగా బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాదు, పవర్ ఫుల్ ఫ్యామిలీ డ్రామాల్లో నటించి మెప్పించడం ఆయనకు మాత్రమే సాధ్యం. సరిగ్గా 40 ఏళ్ల క్రితం విడుదలైన ‘మగధీరుడు’ చిత్రం ఇందుకు ఒక చక్కని ఉదాహరణ.1986 మార్చి 7 న విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై నేటికి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం. ఫ్యామిలీ…

Read More

Guntur, AP : Sri Tulasi Ramachandra prabhu – వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన దార్శనికుడు

గౌరవనీయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు విద్యాదాత, సరస్వతీ పుత్రులు, శ్రీ తులసీ రామచంద్ర ప్రభు గారికి నమస్కారములు. గుంటూరు లో ఎన్నో పరిశ్రమలు స్థాపించి, వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. సాధారణంగా తెలుగు వ్యక్తులు వసతులు పుష్కలంగా ఉండే హైదరాబాద్‌ వంటి నగరాల్లోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు. కానీ, శ్రీ రామచంద్ర ప్రభు గారు అందుకు భిన్నంగా తాను పుట్టి పెరిగిన గుంటూరులోనే పరిశ్రమలన్నీ స్థాపించి, మాతృభూమిపైన మమకారంతో పాటు, అక్కడ లోకల్‌ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు…

Read More

Muram Reddy Venkateswarlu ( Mr. Venkat Reddy): ప్రతిభతో దూసుకుపోతున్న నట కెరటం Mr.venkat Reddy

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మొదలై.. బిల్డర్‌ గా…అక్కడి నుంచి నటుడిగా ఎదిగిన మూరం రెడ్డి వెంకటేశ్వర్లు. తెలుగు, కన్నడ చిత్రాల్లో తన వైవిధ్యభరిత నటనతో గుర్తింపు పొందారు మూరం రెడ్డి వెంకటేశ్వర్లు( Mr. వెంకట్ రెడ్డి ). ఇప్పుడు తెలుగు సినిమా విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచ దేశాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలుగు సినిమా గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సినిమాను కెరీర్ గా చేసుకుంటామని అంటే ఇంటా బయట బోలెడన్ని విమర్శలు. వద్దని వెనక్కి లాగేవాళ్లే….

Read More

Bobbili:టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కులు

బొబ్బిలి నియోజకవర్గం, పబ్లిక్ టాక్ టీవి వెబ్సైట్. 14-10-2025 టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్ము నాయుడు గారు.. బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, వాడాడ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీమతి వనుము తౌడమ్మ గారు ప్రమాదవశాత్తు కొన్ని రోజుల క్రితం మరణించగా, పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి మంజూరైన రూ5,00,000 చెక్కును గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ…

Read More