Ravu Bala Saraswathi Devi : తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత
హైదరాబాద్, పబ్లిక్ టాక్ టీవి : తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) మంగళవారం ఉదయం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, వయోభారం కారణంగా ఆమె ఈ లోకం విడిచారు. ఆమె మరణంతో తెలుగు సంగీత ప్రపంచం ఒక అగ్రగామి స్వరాన్ని కోల్పోయింది. ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం 1928లో జన్మించిన రావు బాలసరస్వతి చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు….




