Srinivas Nedunuri

Vijaya Chitra Films First schedule completed In RFC : రామోజీ ఫిలిం సిటీలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ చిత్ర ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1.

కంటెంట్ ఉన్న చిత్రాల ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ డిఫరెంట్ హర్రర్ & సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో విజయ చిత్ర ఫిల్మ్స్ ( VIJAYA CHITRA FILMS) పతాకంపై గుర్రపు విజయ్ కుమార్ తన తొలి ప్రయత్నంగా  ఓ  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంధ్యారాగం చిత్రంతో  విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి దర్శకత్వంలో  గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా రవణం సత్యకుమార్, సునీతాప్రియ సహ నిర్మాతలుగా రూపొందిస్తున్న…

Read More

చెల్లి చిరంజీవి గారు: సమాజ సేవకుడు…పర్యావరణ పరిరక్షకుడు – సేవతో నిలిచిన స్ఫూర్తిప్రదాత

సేవ అంటే మాటలు కాదు, చేతలతో రాయాల్సిన చరిత్ర అని నిరూపించిన వ్యక్తి – చెల్లి చిరంజీవి. సమాజంలో మార్పు మాటలతో కాదు, చేతలతో రావాలి. ఈ సత్యాన్ని తన జీవితం మొత్తం ఆచరణలో చూపిస్తూ… నిశ్శబ్దంగా మార్పుకు మార్గం వేస్తున్న పేరు చెల్లి చిరంజీవి. పేదలకు తోడుగా, విద్యార్థులకు వెలుగుగా, రైతులకు ఆత్మీయ సహాయకుడిగా, పర్యావరణానికి అపారమైన రక్షకుడిగా నిలుస్తూ ప్రతి రోజు ఒక కొత్త సేవకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నారు. “మానవ సేవే…

Read More

సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఈరోజు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ ప్రత్యేక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒక విద్యార్థిని భారతమాత వేషధారణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాజ్యాంగం రూపురేఖలు, దాని ప్రాముఖ్యత, పౌరుల హక్కులు–బాధ్యతలు గురించి విద్యార్థులకు లోతైన అవగాహన కల్గించాలనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు విశదీకరించారు. రాజ్యాంగ విలువలను చిన్న వయసులోనే పిల్లలలో నాటాలనే లక్ష్యంతో పాఠశాల ఈ కార్యక్రమాన్ని…

Read More

Sabarimala New Guidelines 2025: శబరిమల యాత్రపై కేరళ ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు – భక్తులకు తప్పనిసరి సూచనలు

శబరిమలలో యాత్రీకుల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం భక్తుల కోసం కీలక సూచనలు విడుదల చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు 24 నవంబర్ 2025 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. రోజువారీ అనుమతులు – వర్చువల్ క్యూ తప్పనిసరి స్పాట్ బుకింగ్ కోటా వివరాలు స్పాట్ బుకింగ్ కేంద్రాలు: నీలక్కల్ కేంద్రంలో కోటా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల భక్తులు వీలైతే ఇతర బుకింగ్…

Read More

డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా

తెలంగాణ ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్ లో తినుబండారాల రేట్స్, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహించారు. టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సారథ్యంలో జరిగిన ఈ మహాధర్నాలో నిర్మాతలు లయన్ సాయి వెంకట్, గురురాజ్, డీఎస్ రెడ్డి, రవి, నటుడు, హీరో సన్నీ, దర్శకుడు సిరాజ్ తో పాటు పలువురు దర్శక…

Read More

డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “నా తెలుగోడు” సినిమా

డాక్టర్-నటుడు *హరినాథ్ పోలిచర్ల* హీరోగా, రచన-దర్శకత్వం-నిర్మాణం వహిస్తూ డ్రీం టీం ప్రొడక్షన్స్ పై తెరకెక్కిన “నా తెలుగోడు” సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదలకు సిద్ధమైంది. తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీని మళ్లీ, సంగీతాన్ని శివ అందించగా, ఎడిటింగ్‌ను రమణ చేశారు. చంద్రబోస్, గడ్డం వీరు ఈ చిత్రంలోని పాటలు రచించారు. సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో హరినాథ్…

Read More

#ssmb29 – VARANASI: రాజమౌళి – మహేష్ వారణాసి యూనివర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా దర్శక దీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ SSMB 29 కి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసి సినీ ప్రియులను ఉత్సాహపరిచారు. యావత్ ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ‘వారణాసి’ (Varanasi) గా ఖరారు చేశారు. శనివారం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) వేదికగా #Globe Trotterevent టైటిల్తో పాటు…

Read More

చిరంజీవి బ్లడ్ సెంటర్ : చిల్డ్రన్స్ డే Arrive & Alive కాంటెస్ట్‌లో వాసు (Oncemore) గారికి ఫస్ట్ ప్రైజ్

చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పోలీస్ శాఖ వారు నిర్వహించినటువంటి Arrive and Alive కార్యక్రమంలో షార్ట్ వీడియోస్ కాంటెస్ట్కు గాను మొదటి బహుమతిని Vasu (Oncemore) గారు తెలంగాణా డిజిపి శ్రీ శివధర్ రెడ్డి గారు మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. యాక్టర్ గానే కాకుండా శ్రీ వాసు ఒక రక్తదాత కూడా.సుమారు 15 సార్లు మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో రక్త…

Read More

Global Star Ramcharan fans: చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్

జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి గ్రామంలో ఈ రోజు Global Star Ramcharan fans ఆధ్వర్యంలో జరిగిన Children’s day కి హాజరైన మెగా అభిమానులు అందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు . నెహ్రూ గారి జయంతి పురస్కరించుకుని రాజోలి గ్రామంలో బాలల దినోత్సవ కార్యక్రమంలో తలపెట్టిన రామ్ చరణ్ fans అధ్యక్షులు sri శివరామయ్య మరియు వారి టీం అందరికీ ప్రత్యేక అభినందనలు . ఈ సందర్భంగా రాజోలి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న…

Read More

BOBBILI AYYAPPA PADI PUJA:బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 10-11-2025, PUBLIC TALK TV BHAKTHI ప్రతియేటా కార్తీక మాసమునందు బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజను గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు జరిపిస్తారు.. ఈరోజు ఉదయం గం॥8:30 లకు అయ్యప్ప పడిపూజను ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ప్రారంభించారు.. ఈ పూజలో సుమారు 2500 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, శివ స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.. శ్రీ మరడాన రవి గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ, భజనలు…

Read More