ఎడ్యుకేషన్
Global Star Ramcharan fans: చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్
జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి గ్రామంలో ఈ రోజు Global Star Ramcharan fans ఆధ్వర్యంలో జరిగిన Children’s day కి హాజరైన మెగా అభిమానులు అందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు . నెహ్రూ గారి జయంతి పురస్కరించుకుని రాజోలి గ్రామంలో బాలల దినోత్సవ కార్యక్రమంలో తలపెట్టిన రామ్ చరణ్ fans అధ్యక్షులు sri శివరామయ్య మరియు వారి టీం అందరికీ ప్రత్యేక అభినందనలు . ఈ సందర్భంగా రాజోలి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న…
Muram Reddy Venkateswarlu ( Mr. Venkat Reddy): ప్రతిభతో దూసుకుపోతున్న నట కెరటం Mr.venkat Reddy
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మొదలై.. బిల్డర్ గా…అక్కడి నుంచి నటుడిగా ఎదిగిన మూరం రెడ్డి వెంకటేశ్వర్లు. తెలుగు, కన్నడ చిత్రాల్లో తన వైవిధ్యభరిత నటనతో గుర్తింపు పొందారు మూరం రెడ్డి వెంకటేశ్వర్లు( Mr. వెంకట్ రెడ్డి ). ఇప్పుడు తెలుగు సినిమా విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచ దేశాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలుగు సినిమా గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సినిమాను కెరీర్ గా చేసుకుంటామని అంటే ఇంటా బయట బోలెడన్ని విమర్శలు. వద్దని వెనక్కి లాగేవాళ్లే….
Shiva Movie: శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ట్వీట్ కు ఆర్జీవీ రిప్లై
వ్యక్తిత్వంలో ఆయనొక శిఖరం…అందుకే “చిరంజీవి” గారి కీర్తి అనితర సాధ్యం..!!🙏🙏🙏Megastar #Chiranjeevi గారికి తెలిసింది ఒకటే –ప్రేమ ప్రేమ ప్రేమ! మెగాస్టార్ చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి ఎందుకు మళ్ళీ ప్రస్తావించవలసి వచ్చిందంటే శివ మూవీ రిలీజ్ సందర్భంగా శివ టీంను అభినందిస్తూ చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన తొలి సినిమా ‘శివ’ (Shiva) రీ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram…
వందేమాతరం@150ఏళ్లు : సర్ సివి రామన్ స్కూల్ లో ఘనంగా వందేమాతరం ఉత్సవం
అమలాపురం : పబ్లిక్ టాక్ టీవీ సర్ సివి రామన్ స్కూల్ నందు వందేమాతరం గీతం 150 వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ దేశభక్తిని జాతీయ జెండాతో ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ ఆర్ వేణుగోపాలరావు ప్రిన్సిపాల్ బి కేశవరావు హెచ్ఎం జి రాజా సహస్ర ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ జార్జి పీటర్ కరస్పాండెంట్ ఆర్ సత్య కుమార్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వ్యాయామ…
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన చిత్రలేఖన గురువు — తిరుపతి జిల్లా ZPHS S.N.పురం డ్రాయింగ్ మాస్టర్ శ్రీ S.శ్రీనివాసులు
తిరుపతి అర్బన్ (తిరుపతి జిల్లా): PUBLIC TALK TV, Reporter: MAILPUR RAVEENDRA తిరుపతి జిల్లా Z.P.హైస్కూల్, S.N.పురం లో డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేస్తున్న శ్రీ S. శ్రీనివాసులు గారు కళారంగంలో విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రతిభావంతులలో ఒకరు. 1989 ఆగస్టు 3న పులిచెర్ల Z.P.హైస్కూల్‌లో డ్రాయింగ్ మాస్టరుగా తన సేవారంభం చేసిన శ్రీనివాసులు గారు, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. “అక్షర తపస్కావ్” వంటి ప్రోగ్రామ్‌లలో ఆయన విద్యార్థులు మండల,…
Parvathipuram Manyam District : పార్వతీపురం మన్యం జిల్లాలో అట్టహాసంగా యువజనోత్సవాలు -2025
PUBLIC TALK TV: Ramana Manigamu ( sklm reporter) పార్వతీపురం మన్యం జిల్లాలో యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు – 2025 నవంబర్ 4న ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురంలో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బి. విజయచంద్ర ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జానపద నృత్యాలు, గీతాలు, కవిత్వం, కథారచన, పెయింటింగ్, డిక్లమేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు పార్వతీపురం…
Dadasaheb Phalke Film Awards 2025 (DPIFF) : ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘కల్కి’
దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ అవార్డ్స్ 2025: ‘కల్కి 2898 AD మెరిసింది – కృతి సనన్, కార్తీక్ ఆర్యన్‌కు గౌరవం ముంబై నగరం శనివారం రాత్రి తారలతో మిలమిలలాడింది. సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే **దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2025 (DPIFF)వేడుక ఘనంగా జరిగింది.2024లో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వేడుకలో ప్రభాస్ హీరోగా నటించిన భవిష్యత్ ఫిక్షన్…
Cinematica Expo 2025, Hyderabad Events : హైదరాబాద్లో ‘సినిమాటిక ఎక్స్పో 2025’ – నవంబర్ 1, 2 తేదీల్లో హెచ్‌ఐసీసీ లో ఘనంగా
ప్రధానాంశాలు: స్థలం: హైదరాబాద్ హెచ్‌ఐసీసీ తేదీలు: నవంబర్ 1, 2, 2025 ఎక్స్పో ఫోకస్: సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ ఫిల్మ్ మేకింగ్ మద్దతు: తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ క్లాసులు: ప్రముఖ టెక్ నిపుణులు, ఫిల్మ్ మేకర్లు హైదరాబాద్: PUBLIC TALK TV: తెలుగు సినీ రంగంలో సాంకేతికతకు కొత్త దిశ చూపే ‘సినిమాటిక ఎక్స్పో 2025 మూడో ఎడిషన్ ఈ నెల నవంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని…
Tejaswini Nandamuri: ఫస్ట్ యాడ్‌లోనే తేజస్విని అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్!
హైదరాబాద్,, పబ్లిక్ టాక్ టీవీనందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె *తేజస్విని నందమూరి* కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రొడక్షన్, మార్కెటింగ్ బాధ్యతల్లో చురుకుగా ఉన్న తేజస్విని, ఇప్పుడు ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ *‘సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్’* యాడ్‌లో హీరోయిన్‌గా మెరిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ యాడ్ షూట్‌లో ఆమె నేచురల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, సౌందర్యం ఆకట్టుకున్నాయని యాడ్ టీమ్ తెలిపింది. దర్శకుడు *వై. యమున కిషోర్*, కొరియోగ్రాఫర్ *బృందా మాస్టర్*, సంగీత దర్శకుడు…
Allu Sireesh engagement:అల్లు శిరీష్ – నయనిక నిశ్చితార్థం ఘనంగా
హైదరాబాద్: అల్లు కుటుంబంలో మరో శుభవార్త. హీరో **అల్లు శిరీష్** త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. నయనికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొని నవ దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. శిరీష్–నయనికలు ఉంగరాలు మార్చుకున్న క్షణాలు ఆనందభరితంగా మారాయి. నిశ్చితార్థ వేడుకకు…




