AP Deputy CM శ్రీ పవన్ కళ్యాణ్ గారిచే’ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకావిష్కరణ

అక్షరమంటే ప్రేమ…పుస్తకమంటే మమకారం..రచన, రచయితలపై గౌరవం.. ప్రజలపై ప్రేమతో సమాజోద్ధారణ కోసం కలం కదిపే రచయితలెందరో ఉన్నారు.వారిలో ప్రముఖులు శ్రీమతి లక్ష్మీముర్డేశ్వర్ పురి గారు. నాయిక మాలతి, ఆమె సోదరి కమల పాత్రలతో పితృస్వామ్య నిబంధనలను అధిగమించి రాజకీయ, సాంస్కృతిక తిరుగుబాటుతో ఎలా జీవితంలో రాణించాలో అనే ఇతివృత్తాన్ని నేటి మహిళా లోకానికి తెలిసేలా అక్షర రూపమిచ్చారు. ఇదే నవలను తెలుగులోకి‘ఆమె సూర్యుడిని కబళించింది’ పేరుతో అనువదించడం.. ఆ పుస్తకాన్ని మహిళా సాధికారతను కోరుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

Read More

Bobbili MLA Baby Nayana and BUDA Chairman Tentu Lakshmanaidu inaugurate Dr. Ram Naresh’s new multi-specialty hospital in Bobbili

డా. శ్రీ రామ్ నరేష్ గారి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు.. బొబ్బిలి పట్టణంలో ప్రముఖ వైద్యులు డా.రామ్ నరేష్ గారు ఫ్లైఓవర్ పక్కన నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని అక్టోబర్ 8 బుధవారం ఉదయం గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Read More