Headlines

Ravu Bala Saraswathi Devi : తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

హైదరాబాద్‌, పబ్లిక్ టాక్ టీవి : తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) మంగళవారం ఉదయం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, వయోభారం కారణంగా ఆమె ఈ లోకం విడిచారు. ఆమె మరణంతో తెలుగు సంగీత ప్రపంచం ఒక అగ్రగామి స్వరాన్ని కోల్పోయింది. ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం 1928లో జన్మించిన రావు బాలసరస్వతి చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు….

Read More

Ram Charan: ప్రధాన మంత్రిని కలిసిన రామ్ చరణ్ దంపతులు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరోసారి తన సామాజిక చైతన్యాన్ని, క్రీడల పట్ల ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇటీవల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అనిల్ కామినేని ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) విజయంపై ప్రధానమంత్రితో చర్చించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి గారికి క్రీడల పట్ల ఉన్న మక్కువ నిజంగా అభినందనీయం. ఆయన దృష్టిలో ప్రతి క్రీడ భారత యువతను మరింత…

Read More

Guntur, AP : Sri Tulasi Ramachandra prabhu – వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన దార్శనికుడు

గౌరవనీయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు విద్యాదాత, సరస్వతీ పుత్రులు, శ్రీ తులసీ రామచంద్ర ప్రభు గారికి నమస్కారములు. గుంటూరు లో ఎన్నో పరిశ్రమలు స్థాపించి, వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. సాధారణంగా తెలుగు వ్యక్తులు వసతులు పుష్కలంగా ఉండే హైదరాబాద్‌ వంటి నగరాల్లోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు. కానీ, శ్రీ రామచంద్ర ప్రభు గారు అందుకు భిన్నంగా తాను పుట్టి పెరిగిన గుంటూరులోనే పరిశ్రమలన్నీ స్థాపించి, మాతృభూమిపైన మమకారంతో పాటు, అక్కడ లోకల్‌ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు…

Read More

AP Deputy CM శ్రీ పవన్ కళ్యాణ్ గారిచే’ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకావిష్కరణ

అక్షరమంటే ప్రేమ…పుస్తకమంటే మమకారం..రచన, రచయితలపై గౌరవం.. ప్రజలపై ప్రేమతో సమాజోద్ధారణ కోసం కలం కదిపే రచయితలెందరో ఉన్నారు.వారిలో ప్రముఖులు శ్రీమతి లక్ష్మీముర్డేశ్వర్ పురి గారు. నాయిక మాలతి, ఆమె సోదరి కమల పాత్రలతో పితృస్వామ్య నిబంధనలను అధిగమించి రాజకీయ, సాంస్కృతిక తిరుగుబాటుతో ఎలా జీవితంలో రాణించాలో అనే ఇతివృత్తాన్ని నేటి మహిళా లోకానికి తెలిసేలా అక్షర రూపమిచ్చారు. ఇదే నవలను తెలుగులోకి‘ఆమె సూర్యుడిని కబళించింది’ పేరుతో అనువదించడం.. ఆ పుస్తకాన్ని మహిళా సాధికారతను కోరుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

Read More

Mana Film Chamber of commerce 24crafts : ఆత్మీయ సమావేశం

మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్ 24 క్రాఫ్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో త్యాగరాయ గాన సభ నందు ఆత్మీయ సమావేశం విజయవంతం అయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చైర్మన్ డాక్టర్ రాజేంద్ర తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్క కార్డు హోల్డర్ కి జూనియర్ ఆర్టిస్టులకు మరియు 24 క్రాఫ్ట్…

Read More