స్పెషల్ స్టోరీస్
MSG MEGA STAR PRE Release event:మెగా మాస్ హుక్ స్టెప్ రిలీజ్
క్రియేటివ్ విజువల్స్, ఎనర్జిటిక్ వైబ్, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తున్న పోస్టర్ ఇది. తాజాగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా హుక్‌స్టెప్ సాంగ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా “HOOKSTEP – Song Launch Today at Pre Release Event” అనే లైన్‌తో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. దర్శకుడు అనిల్ రవిపూడి మార్క్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరోసారి ఈ పోస్టర్ స్పష్టంగా చూపిస్తోంది. స్టైలిష్…
Varanasi :పారిస్‌లో ‘వారణాసి’ హిస్టరీ: ఐకానిక్ థియేటర్‌లో మహేష్ బాబు టీజర్.. తొలి భారతీయ చిత్రంగా రికార్డు!
పారిస్/హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’ (Le Grand Rex) థియేటర్‌లో ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను ప్రదర్శించారు. తద్వారా విడుదలకు ముందే ఈ ఐకానిక్ వేదికపై గ్లింప్స్ ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై అద్భుత స్పందన…
#MSG కౌంట్‌డౌన్ షురూ!: గోదావరి నదిపై మెగా ప్రభంజనం: రాజమండ్రిలో బోట్లతో ‘CHIRU’ విన్యాసం..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘మెగాస్టార్’ అనే పదానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే అది కేవలం థియేటర్ల వద్ద సందడి మాత్రమే కాదు, ఒక సామాజిక ఉత్సవంలా మారుతుంది. తాజాగా చిరంజీవి నటిస్తున్న #MSG (Mana Shankara Vara Prasad) చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రిలో అభిమానులు చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్…
చెల్లి చిరంజీవి గారు: సమాజ సేవకుడు…పర్యావరణ పరిరక్షకుడు – సేవతో నిలిచిన స్ఫూర్తిప్రదాత
సేవ అంటే మాటలు కాదు, చేతలతో రాయాల్సిన చరిత్ర అని నిరూపించిన వ్యక్తి – చెల్లి చిరంజీవి. సమాజంలో మార్పు మాటలతో కాదు, చేతలతో రావాలి. ఈ సత్యాన్ని తన జీవితం మొత్తం ఆచరణలో చూపిస్తూ… నిశ్శబ్దంగా మార్పుకు మార్గం వేస్తున్న పేరు చెల్లి చిరంజీవి. పేదలకు తోడుగా, విద్యార్థులకు వెలుగుగా, రైతులకు ఆత్మీయ సహాయకుడిగా, పర్యావరణానికి అపారమైన రక్షకుడిగా నిలుస్తూ ప్రతి రోజు ఒక కొత్త సేవకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నారు. “మానవ సేవే…
HERO Guduguntla Mahesh : సార్ జాంబి మూవీ హీరో మహేష్ స్పెషల్ స్టోరీ
మట్టి పరిమళాలనుండి …వెండితెరపై తారలా!ఓ అడుగు వేస్తే అడ్డంకులే దారి చూపుతాయికష్టమే అతని ఆయుధం … కలలే అతని శక్తితెరపైనే కాకుండా… ప్రేక్షకుల హృదయంలో హీరోగా స్థానం సంపాదించిన గుడుగుంట్ల మహేష్నటననే జీవిత మార్గంగా ఎంచుకున్న అంకితభావంగల నటుడుప్రతి పాత్రలో నిజాయితీ, ప్రతి అడుగులో పట్టుదల.తెలుగు సినిమాకు కొత్త శక్తిగా వెలుగుతున్న కొత్త తరం నటుడు గుడుగుంట్ల మహేష్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎదగాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలి ..ఇది ఒకప్పటి మాట.కృషి,పట్టుదలతో నిజాయితీగా పయత్నిస్తే అనుకున్నది…
వందేమాతరం@150ఏళ్లు : సర్ సివి రామన్ స్కూల్ లో ఘనంగా వందేమాతరం ఉత్సవం
అమలాపురం : పబ్లిక్ టాక్ టీవీ సర్ సివి రామన్ స్కూల్ నందు వందేమాతరం గీతం 150 వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ దేశభక్తిని జాతీయ జెండాతో ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ ఆర్ వేణుగోపాలరావు ప్రిన్సిపాల్ బి కేశవరావు హెచ్ఎం జి రాజా సహస్ర ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ జార్జి పీటర్ కరస్పాండెంట్ ఆర్ సత్య కుమార్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వ్యాయామ…
Tollywood Lyricist Vishnu.J :యువ గేయ రచయిత విష్ణు.జె స్పెషల్ స్టోరీ
తెలుగు సినీ పాటల పూదోటలో అక్షర సేద్యం చేస్తున్న కలం శ్రామికుడు — యువ ప్రతిభాశాలి విష్ణు సినిమా సరస్వతీ పుత్రుల వేదిక— ప్రతి కళాకారుడి కలలకు ప్రాణం పోసే మాధ్యమం. ఈ వెండితెర విశ్వంలో అడుగుపెట్టిన ప్రతీ ప్రతిభావంతుడు తన కృషి, అంకితభావం, క్రమశిక్షణతోనే గుర్తింపు తెచ్చుకుంటాడు. అలా తెలుగు సినీ పాటల ప్రపంచంలో తన సాహిత్య సుగంధంతో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటున్న యువ సాహితీ శిల్పి విష్ణు జే. సినిమా పాట అతని బాట….
Parvathipuram Manyam District : పార్వతీపురం మన్యం జిల్లాలో అట్టహాసంగా యువజనోత్సవాలు -2025
PUBLIC TALK TV: Ramana Manigamu ( sklm reporter) పార్వతీపురం మన్యం జిల్లాలో యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు – 2025 నవంబర్ 4న ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురంలో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బి. విజయచంద్ర ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జానపద నృత్యాలు, గీతాలు, కవిత్వం, కథారచన, పెయింటింగ్, డిక్లమేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు పార్వతీపురం…
Chiranjeevi Fans Honored in Rajoli : రాజోళి మెగా అభిమానులకు చిరు సత్కారం – చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ఘన సన్మానం
జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోళి మండల అధ్యక్షులు శ్రీ శివ రామయ్య , శ్రీ లేపాక్షి రాము & Team మెగా కుటుంబానికి చేస్తున్న సేవలకు చిరు సత్కారం . గద్వాల్ జిల్లా రాజోళి గ్రామంలో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు మరియు శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం …మరియు రక్త నేత్ర దాన శిభిరాలు ఇంకా అనేక సంఘసేవా కార్యక్రమాలు చేస్తూ తెలంగాణాలో మంచి పేరు తెచ్చుకుంటున్న…
Seattle Chiranjeevi fans : చిరంజీవి గారి సేవా కార్యక్రమాల ప్రేరణతో సియాటెల్ అభిమానుల సేవా దీపం
2018 నుండి ఉచిత కంటి శిబిరాల ద్వారా వేల మందికి వెలుగు. సియాటెల్ (అమెరికా): చిరంజీవి గారి సేవా కార్యక్రమాల స్ఫూర్తితో అమెరికాలోని సియాటెల్‌కు చెందిన ఆయన అభిమానులు మాతృభూమి పట్ల మమకారం మరచిపోలేదు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో జరిగే మైక్రోసాఫ్ట్ గివ్ (Give ) ప్రోగ్రామ్ లో 2018 నుండి ఫండ్‌రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించి, సేకరించిన నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత కంటి శిబిరాల రూపంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్…




