Headlines

Janasena : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

కళా రంగంలో సినిమాలపై అభిరుచి కలిగిన నిర్మాత.. సాఫ్ట్ వేర్ రంగంలో దక్షత కలిగిన వ్యాపారవేత్త ప్రజాసేవపై అపారమైన గౌరవం ఉన్న మానవతా మూర్తి..శ్రీ రామ్ తాళ్లూరి గారు.. ఐటీరంగ నిపుణుడిగా సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఉంటూనే..అటు సినీ రంగాన నిర్మాతగా సినిమాలు నిర్మించిన శ్రీ రామ్ తాళ్లూరిగారు ప్రస్థానం ఎంతైనా అభినందనీయం. మరోవైపు ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లో భాగమై జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ ఎదుగుదలలో…

Read More

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా,రవణం సత్య కుమార్ సహ నిర్మాతగా శ్రీనివాస్ నేదునూరి డైరెక్షన్ లో కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు జరిగాయి. విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 ప్రాజెక్ట్ పూజాకార్యక్రమాలు చైతన్యపురి శ్రీశ్రీశ్రీ లక్ష్మీగణపతి దేవస్థానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకానిక్ infra గ్రూపు రామరాజు గారు విచ్చేసి ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టి యూనిట్ కు అభినందనలు తెలిపారు….

Read More

Happy Birthday TTD Chairman BR.Naidu Garu: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమితులైన శ్రీ బీ.ఆర్.నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలవడం వారికీ భక్తులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం లో భక్తులకు సౌకర్యాల కల్పనలో ఆయన చిత్తశుద్ధిని చూస్తున్నాం. పాలనలో తనదైన శైలిలో బాధ్యతలు నిర్వర్తించి సరికొత్తగా తిరుమల భక్తులకు సేవలు అందించడం సంతోషించే విషయం. శ్రీవారి భక్తులంతా తిరుమలలో మౌలిక సదుపాయాల కల్పన, అన్నప్రసాదం.. వంటి సౌకర్యాల కూర్పులో సరికొత్త…

Read More

PRODUCER Gurrapu Vijay Kumar Birthday Celabrations:

సేవా పథంలో ‘విజయ చిత్ర’ ఎడిటర్ గుర్రపు విజయకుమార్ జన్మదినం వేళ ఆదర్శనీయమైన అన్నదాన కార్యక్రమాలు హైదరాబాద్: నిర్మాత, “విజయ చిత్ర” ఎడిటర్ గుర్రపు విజయకుమార్ తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, సేవా కార్యక్రమాల మధ్య జరుపుకొని తన ఉదారతను చాటుకున్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, తన పుట్టినరోజున ఆపన్నులకు అండగా నిలవడమే నిజమైన సంతోషమని ఆయన నిరూపించారు. వృద్ధుల మధ్య కేక్ కటింగ్.. ఆత్మీయ అన్నదానం కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీలోని రాజేశ్వరి ఓల్డేజ్…

Read More

జనసేనాని నమ్మకస్తుడు శ్రీ RDS ప్రసాద్: AP హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు

హస్తకళల వారధి.. జనసేనాని నమ్మకస్తుడు: శ్రీ RDS ప్రసాద్ గారికి అభినందనలు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర హస్తకళా రంగానికి కొత్త ఊపిరి పోస్తున్న శ్రీ RDS ప్రసాద్ గారికి “అఖిల భారత చిరంజీవి యువత” తరపున హృదయపూర్వక అభినందనలు. సామాన్య కార్యకర్త నుండి డైరెక్టర్ స్థాయి వరకు ఆయన సాగించిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం మరియు సేవా దృక్పథంపై ప్రత్యేక కథనం….

Read More

మోహన్ లాల్ మరో యాక్షన్ థ్రిల్లర్ తో రెడీ

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘వృషభ’ విడుదల తేదీ ప్రకటించారు!. ఈ ఏడాది వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఇప్పుడు తన ఐదో సినిమాతో తెరపై మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘కన్నప్ప’, ‘తుడరుమ్’, ‘హృదయపూర్వం’ వంటి చిత్రాలతో తన నటనతో కట్టిపడేసిన ఈ స్టార్ హీరో ‘వృషభ’ ద్వారా కొత్త యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇటీవల…

Read More

Bobbili : బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 21-10-2025 బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. ఈరోజు ఉదయం బొబ్బిలి కోటలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.. బొబ్బిలి పట్టణ టీడీపీ నాయకులు, నాలుగు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఉన్న సమస్యలను మరియు కొందరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు….

Read More

​హనుమాన్ జయంతి వేళ మెగాస్టార్ ఇంట్లో అద్భుతం: ఆంజనేయుడిపై సూర్య కిరణాల అభిషేకం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన ఇంటి పూజా మందిరంలో చోటుచేసుకున్న ఈ అపురూప దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.​సూర్య కిరణాల సుప్రభాతం​చిరంజీవి గారు షేర్ చేసిన వీడియోలో, ఆయన పూజా మందిరంలోని హనుమంతుడి విగ్రహంపై సూర్యోదయ వేళ తొలి కిరణాలు నేరుగా పడుతున్నాయి. స్వామివారి విగ్రహం…

Read More

Megastar Chiranjeevi: వీసీ సజ్జనర్ గారిని కలిసిన చిరంజీవి

హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్‌తో పాటు ఆయన కుమార్తె, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సుష్మిత కొణిదెల కూడా ఈ మర్యాదపూర్వక భేటీలో పాల్గొన్నారు. సిటీ పోలీస్ విధానాలు, ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై చిరంజీవి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినీ కుటుంబం నుంచి వీసీ సజ్జనర్ గారికి వచ్చిన ఈ శుభాకాంక్షలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. మెగాస్టార్ యొక్క వినయపూర్వక వైఖరి, ప్రజా…

Read More