Headlines

AP ఇంటర్ ఫలితాలు 2026: రేపు( ఏప్రిల్ 15 )ఉదయం 10:31 కి 1st & 2nd Year రిజల్ట్స్ విడుదల..ఎలా చెక్ చెయ్యాలంటే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. 2026 మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) రేపు ( April 15 ) న విడుదల చేయనుంది. ఫలితాల విడుదల వివరాలు: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాజా ప్రెస్ నోట్ ప్రకారం:తేదీ: 15 ఏప్రిల్, 2026* సమయం: ఉదయం 10:31 గంటల నుండి ఎవరెవరికి?: ఇంటర్ ప్రథమ (1st Year) మరియు…

Read More

PRODUCER Gurrapu Vijay Kumar Birthday Celabrations:

సేవా పథంలో ‘విజయ చిత్ర’ ఎడిటర్ గుర్రపు విజయకుమార్ జన్మదినం వేళ ఆదర్శనీయమైన అన్నదాన కార్యక్రమాలు హైదరాబాద్: నిర్మాత, “విజయ చిత్ర” ఎడిటర్ గుర్రపు విజయకుమార్ తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, సేవా కార్యక్రమాల మధ్య జరుపుకొని తన ఉదారతను చాటుకున్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, తన పుట్టినరోజున ఆపన్నులకు అండగా నిలవడమే నిజమైన సంతోషమని ఆయన నిరూపించారు. వృద్ధుల మధ్య కేక్ కటింగ్.. ఆత్మీయ అన్నదానం కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీలోని రాజేశ్వరి ఓల్డేజ్…

Read More

POWER STAR – MSG: మెగాస్టార్ బాక్సాఫీస్ ప్రభంజనం: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తోంది. రూ. 300 కోట్ల క్లబ్‌లో మెగాస్టార్ ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. చిరంజీవి గారి సుదీర్ఘ సినీ ప్రస్థానంలోనే ఇది అతిపెద్ద విజయంగా నిలవడం…

Read More

Mega158 :మెగాస్టార్ ‘బీస్ట్’ మోడ్.. సరికొత్త రికార్డుల వేటకు సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన సరికొత్త చిత్రం #Mega158 తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసానికి సిద్ధమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడే విడుదలైన ఒక ప్రత్యేక వీడియోలో చిరంజీవి వర్కౌట్స్ చేస్తున్న తీరు, ఆయన డెడికేషన్ చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. జిమ్‌లో చెమటోడుస్తున్న మెగాస్టార్ (Beast-Level…

Read More

రవీంద్రభారతిలో ‘దరువు జాతర’: దరువు కళా బృందం రజతోత్సవ సంబరాలు.. ఆ రోజే ప్రత్యేక సాంగ్ రిలీజ్

హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ‘దరువు కళా బృందం’ మరో అద్భుతమైన ఘట్టానికి సిద్ధమైంది. బృందం స్థాపించి 25 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా (రజతోత్సవం), హైదరాబాద్‌లోని *రవీంద్రభారతి* వేదికగా ఈ నెల (ఏప్రిల్ 20)న ఘనంగా‘దరువు జాతర’*ను నిర్వహించనున్నట్లు దరువు అంజన్న ప్రకటించారు. 25 ఏళ్ల ప్రస్థానం – ఘనమైన వేడుక తెలంగాణ మట్టి వాసనలను, ప్రజా సమస్యలను తన పాటలతో కోట్లాది మందికి చేరువ చేసిన దరువు…

Read More

Ram Charan: ప్రధాన మంత్రిని కలిసిన రామ్ చరణ్ దంపతులు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరోసారి తన సామాజిక చైతన్యాన్ని, క్రీడల పట్ల ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇటీవల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అనిల్ కామినేని ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) విజయంపై ప్రధానమంత్రితో చర్చించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి గారికి క్రీడల పట్ల ఉన్న మక్కువ నిజంగా అభినందనీయం. ఆయన దృష్టిలో ప్రతి క్రీడ భారత యువతను మరింత…

Read More

Mega Records MSG : రోజు రోజుకూ కొత్త రికార్డు, బాక్సాఫీస్ వద్ద ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చరిత్ర

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకూ కొత్త రికార్డులు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతోంది. అన్ని ప్రాంతాల్లో ఫాస్ట్ ఫిల్లింగ్స్, హౌస్‌ఫుల్ షోలు నమోదవుతుండటంతో సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే…

Read More

సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఈరోజు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ ప్రత్యేక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒక విద్యార్థిని భారతమాత వేషధారణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాజ్యాంగం రూపురేఖలు, దాని ప్రాముఖ్యత, పౌరుల హక్కులు–బాధ్యతలు గురించి విద్యార్థులకు లోతైన అవగాహన కల్గించాలనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు విశదీకరించారు. రాజ్యాంగ విలువలను చిన్న వయసులోనే పిల్లలలో నాటాలనే లక్ష్యంతో పాఠశాల ఈ కార్యక్రమాన్ని…

Read More

Ravu Bala Saraswathi Devi : తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

హైదరాబాద్‌, పబ్లిక్ టాక్ టీవి : తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) మంగళవారం ఉదయం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, వయోభారం కారణంగా ఆమె ఈ లోకం విడిచారు. ఆమె మరణంతో తెలుగు సంగీత ప్రపంచం ఒక అగ్రగామి స్వరాన్ని కోల్పోయింది. ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం 1928లో జన్మించిన రావు బాలసరస్వతి చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు….

Read More

Parvathipuram Manyam District : పార్వతీపురం మన్యం జిల్లాలో అట్టహాసంగా యువజనోత్సవాలు -2025

PUBLIC TALK TV: Ramana Manigamu ( sklm reporter) పార్వతీపురం మన్యం జిల్లాలో యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు – 2025 నవంబర్ 4న ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురంలో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బి. విజయచంద్ర ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జానపద నృత్యాలు, గీతాలు, కవిత్వం, కథారచన, పెయింటింగ్, డిక్లమేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు పార్వతీపురం…

Read More