వందేమాతరం@150ఏళ్లు : సర్ సివి రామన్ స్కూల్ లో ఘనంగా వందేమాతరం ఉత్సవం

అమలాపురం : పబ్లిక్ టాక్ టీవీ సర్ సివి రామన్ స్కూల్ నందు వందేమాతరం గీతం 150 వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ దేశభక్తిని జాతీయ జెండాతో ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ ఆర్ వేణుగోపాలరావు ప్రిన్సిపాల్ బి కేశవరావు హెచ్ఎం జి రాజా సహస్ర ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ జార్జి పీటర్ కరస్పాండెంట్ ఆర్ సత్య కుమార్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వ్యాయామ…

Read More

Tollywood Lyricist Vishnu.J :యువ గేయ రచయిత విష్ణు.జె స్పెషల్ స్టోరీ

తెలుగు సినీ పాటల పూదోటలో అక్షర సేద్యం చేస్తున్న కలం శ్రామికుడు — యువ ప్రతిభాశాలి విష్ణు సినిమా సరస్వతీ పుత్రుల వేదిక— ప్రతి కళాకారుడి కలలకు ప్రాణం పోసే మాధ్యమం. ఈ వెండితెర విశ్వంలో అడుగుపెట్టిన ప్రతీ ప్రతిభావంతుడు తన కృషి, అంకితభావం, క్రమశిక్షణతోనే గుర్తింపు తెచ్చుకుంటాడు. అలా తెలుగు సినీ పాటల ప్రపంచంలో తన సాహిత్య సుగంధంతో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటున్న యువ సాహితీ శిల్పి విష్ణు జే. సినిమా పాట అతని బాట….

Read More

Chiranjeevi Fans Honored in Rajoli : రాజోళి మెగా అభిమానులకు చిరు సత్కారం – చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ఘన సన్మానం

జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోళి మండల అధ్యక్షులు శ్రీ శివ రామయ్య , శ్రీ లేపాక్షి రాము & Team మెగా కుటుంబానికి చేస్తున్న సేవలకు చిరు సత్కారం . గద్వాల్ జిల్లా రాజోళి గ్రామంలో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు మరియు శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం …మరియు రక్త నేత్ర దాన శిభిరాలు ఇంకా అనేక సంఘసేవా కార్యక్రమాలు చేస్తూ తెలంగాణాలో మంచి పేరు తెచ్చుకుంటున్న…

Read More

Seattle Chiranjeevi fans : చిరంజీవి గారి సేవా కార్యక్రమాల ప్రేరణతో సియాటెల్‌ అభిమానుల సేవా దీపం

2018 నుండి ఉచిత కంటి శిబిరాల ద్వారా వేల మందికి వెలుగు. సియాటెల్‌ (అమెరికా): చిరంజీవి గారి సేవా కార్యక్రమాల స్ఫూర్తితో అమెరికాలోని సియాటెల్‌కు చెందిన ఆయన అభిమానులు మాతృభూమి పట్ల మమకారం మరచిపోలేదు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో జరిగే మైక్రోసాఫ్ట్ గివ్ (Give ) ప్రోగ్రామ్ లో 2018 నుండి ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమాలు నిర్వహించి, సేకరించిన నిధులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత కంటి శిబిరాల రూపంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌…

Read More

PEDDI MOVIE :పెద్ది లో అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ లుక్ నెక్స్ట్ లెవెల్

మెగా పవర్‌స్టార్ రామ్చరణ్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్ దశలో వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర పేరు అచ్చియ్యమ్మ. దేనికీ భయపడని, ఫైర్‌బ్రాండ్ లాంటి గ్రామీణ యువతిగా ఆమె కనిపించబోతున్నట్లు…

Read More

Dadasaheb Phalke Film Awards 2025 (DPIFF) : ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ‘కల్కి’

దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ అవార్డ్స్ 2025: ‘కల్కి 2898 AD మెరిసింది – కృతి సనన్, కార్తీక్ ఆర్యన్‌కు గౌరవం ముంబై నగరం శనివారం రాత్రి తారలతో మిలమిలలాడింది. సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే **దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2025 (DPIFF)వేడుక ఘనంగా జరిగింది.2024లో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వేడుకలో ప్రభాస్ హీరోగా నటించిన భవిష్యత్ ఫిక్షన్…

Read More

champion movie teaser:ఛాంపియన్ టీజర్: ఆట మళ్లీ మొదలెట్టిన రోషన్… గేమ్ చేంజర్‌గా సవాల్ విసిరిన రోషన్

Public Talk Tv Film news : టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ మేకా వారసుడు రోషన్ మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ తర్వాత కొంత విరామం తీసుకున్న రోషన్, ఇప్పుడు తన కెరీర్‌ను కొత్త లెవెల్‌కు తీసుకెళ్లే స్పోర్ట్స్ డ్రామాతో రెడీ అయ్యాడు .ఆ మూవీనే ఛాంపియన్. మలయాళ టాలెంట్ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్తో తెరకెక్కుతోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా, అశ్వినీ దత్ సమర్పణలో…

Read More

Cinematica Expo 2025, Hyderabad Events : హైదరాబాద్లో ‘సినిమాటిక ఎక్స్పో 2025’ – నవంబర్ 1, 2 తేదీల్లో హెచ్‌ఐసీసీ లో ఘనంగా

ప్రధానాంశాలు: స్థలం: హైదరాబాద్ హెచ్‌ఐసీసీ తేదీలు: నవంబర్ 1, 2, 2025 ఎక్స్పో ఫోకస్: సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్ ప్రొడక్షన్‌, ఏఐ ఫిల్మ్ మేకింగ్ మద్దతు: తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ క్లాసులు: ప్రముఖ టెక్ నిపుణులు, ఫిల్మ్ మేకర్లు హైదరాబాద్‌: PUBLIC TALK TV: తెలుగు సినీ రంగంలో సాంకేతికతకు కొత్త దిశ చూపే ‘సినిమాటిక ఎక్స్పో 2025 మూడో ఎడిషన్ ఈ నెల నవంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని…

Read More

Tejaswini Nandamuri: ఫస్ట్ యాడ్‌లోనే తేజస్విని అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్!

హైదరాబాద్,, పబ్లిక్ టాక్ టీవీనందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె *తేజస్విని నందమూరి* కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రొడక్షన్, మార్కెటింగ్‌ బాధ్యతల్లో చురుకుగా ఉన్న తేజస్విని, ఇప్పుడు ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌ *‘సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్’* యాడ్‌లో హీరోయిన్‌గా మెరిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ యాడ్‌ షూట్‌లో ఆమె నేచురల్‌ యాక్టింగ్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, సౌందర్యం ఆకట్టుకున్నాయని యాడ్ టీమ్ తెలిపింది. దర్శకుడు *వై. యమున కిషోర్*, కొరియోగ్రాఫర్ *బృందా మాస్టర్*, సంగీత దర్శకుడు…

Read More

OG – Let’s Go Johny Full Song :ఓజీ’లో ‘లెట్స్ గో జానీ’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

పవన్ కల్యాణ్ నటించిన తాజా బ్లాక్‌బస్టర్ *‘ఓజీ’ (OG)* నుంచి మరో స్పెషల్ ట్రీట్ వచ్చేసింది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన **‘లెట్స్ గో జానీ’ (Lets Go Johnny)** ఫుల్ వీడియో సాంగ్ తాజాగా విడుదలైంది. రమణ గోగుల రూపొందించిన *‘జానీ’*లోని లెట్స్ గో జానీ, *‘తమ్ముడు’*లోని ట్రావెలింగ్ సోల్జర్* పాటలను ఈ చిత్రంలో రీమిక్స్ చేయడం విశేషం. యాక్షన్ సీన్స్ సమయంలో ఈ క్లాసిక్ ట్యూన్స్ వినిపించడం అభిమానులను నోస్టాల్జిక్‌గా ముంచెత్తుతోంది. ఈ పాటను…

Read More