PRODUCER GURRAPU VIJAY KUMAR : వెండితెరపై అరుదైన బొమ్మ ..మైనావతి

సినిమా అతని ప్రాణం…సినిమా అతని ధ్యానం…సినిమానే అతని సర్వస్వం. ఆయనే అభిరుచిగల నిర్మాత గుర్రపు విజయ్ కుమార్అభిరుచికి ఆలోచన తోడైంది..వెండితెరపై తన కల సాకారమైంది. అరుదయిన చిత్రం మైనావతి ఈ మధ్య రిలీజయి బ్లాక్బస్టర్ హిట్ అయిన బలగం మూవీ చూసారు కదా..ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పాటతో సినిమాను తారాస్థాయికి తీసుకువెళ్ళి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఒక్క పాటతో కథను రక్తికట్టించే విధానానికి దర్శకుడిని శభాష్ అనకుండా…

Read More

King 100లో *మన్మథుడు*తో టబు

నాగార్జున వందో చిత్రం ‘కింగ్ 100’లో టబు కీలక పాత్రలో నటించనున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత మళ్లీ కలిసిన ఈ జంటపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి రేగుతోంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్స్ జంట అనగానే టక్కున గుర్తొచ్చే.అరుదైన జంటల్లో **నాగార్జున–టబు కాంబినేషన్** ఒకటి..(Nagarjuna -Tabu Cambo)‘కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో నాగ్ , టబు మధ్య…

Read More

OG ప్రభంజనం…బాక్స్ ఆఫీస్ ప్రళయతాండవం!

ఇప్పుడు ప్రపంచమంతా OGమయం.(OG )భారతీయ సినీ పరిశ్రమలో సక్సెస్,ఫెయిల్యూర్ లకు అతీతంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఒకే ఒక్క HERO ఆయన.టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్…ప్రతి నాయకుల గుండెల్లో గుబులు ముట్టించే ఫైటర్ ,జనసైనికులకు నిఖార్సయిన లీడర్ , ఆరడుగుల బుల్లెట్… ధైర్యం విసిరిన రాకెట్ …అతనే వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.(Power star Pawan Kalyan) పవన్ కళ్యాణ్…ఓ ప్రశ్న… వేల సమాధానాలు, పవన్ కళ్యాణ్..ఓ సమాధానం ..లక్షలాది ఓదార్పులు, పవన్…

Read More

Vijay Devarakonda car accident : విజయ్ దేవరకొండ కారు ప్రమాదం

సినీనటుడు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు సోమవారం స్వల్ప ప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై పత్తిమిల్లు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా, ముందు వెళ్తున్న బొలెరో వాహనం సిగ్నల్ ఇవ్వకుండా పక్కకు తిప్పడంతో, వెనక వస్తున్న విజయ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండ, ఆయన మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందె శ్రీకాంత్ ఎవరూ గాయపడలేదు. కారుకు స్వల్ప…

Read More

Vision Studios: మీ సినిమా కళలకు సాంకేతిక వేదిక

మీ సినిమా కలని నిజం చేసుకోండి!కెమెరా నుండి రిలీజ్ వరకు… Best Price – Best Quality తో!100+ సినిమాలకు పైగా పోస్ట్ ప్రొడక్షన్ చేసిన ఘనమైన అనుభవం.10+ సంవత్సరాల అనుభవం కలిగిన నిపుణులైన టెక్నీషియన్స్.మా సేవలు:కెమెరా రెంటల్స్: (Red, Sony, Blackmagic వంటి అగ్రశ్రేణి కెమెరాలు అందుబాటులో)పోస్ట్ ప్రొడక్షన్: ఎడిటింగ్, డబ్బింగ్,Titles, సౌండ్ ఎఫెక్ట్స్, 5.1 మిక్సింగ్, DI, 5.1 Mixing.అదనపు సేవలు: DCP మాస్టరింగ్, Lyrical Videos, Subtitles, Promotions, Release. విజన్ స్టూడియోస్…

Read More

Mana Film Chamber of commerce 24crafts : ఆత్మీయ సమావేశం

మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్ 24 క్రాఫ్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో త్యాగరాయ గాన సభ నందు ఆత్మీయ సమావేశం విజయవంతం అయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చైర్మన్ డాక్టర్ రాజేంద్ర తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్క కార్డు హోల్డర్ కి జూనియర్ ఆర్టిస్టులకు మరియు 24 క్రాఫ్ట్…

Read More

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా,రవణం సత్య కుమార్ సహ నిర్మాతగా శ్రీనివాస్ నేదునూరి డైరెక్షన్ లో కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు జరిగాయి. విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 ప్రాజెక్ట్ పూజాకార్యక్రమాలు చైతన్యపురి శ్రీశ్రీశ్రీ లక్ష్మీగణపతి దేవస్థానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకానిక్ infra గ్రూపు రామరాజు గారు విచ్చేసి ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టి యూనిట్ కు అభినందనలు తెలిపారు….

Read More

మోహన్ లాల్ మరో యాక్షన్ థ్రిల్లర్ తో రెడీ

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘వృషభ’ విడుదల తేదీ ప్రకటించారు!. ఈ ఏడాది వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఇప్పుడు తన ఐదో సినిమాతో తెరపై మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘కన్నప్ప’, ‘తుడరుమ్’, ‘హృదయపూర్వం’ వంటి చిత్రాలతో తన నటనతో కట్టిపడేసిన ఈ స్టార్ హీరో ‘వృషభ’ ద్వారా కొత్త యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇటీవల…

Read More

80s Super Stars @Single Frame

80వ దశకంలో సౌత్ ఇండియా వెండితెరను ఏలిన తారలంతా ఒకేచోటకు చేరి స్టార్డం కంటే ఫ్రెండ్షిప్ ఫరెవర్ అంటూ ఇప్పుడు మరోసారి నిజజీవితంలో ఒకే ఫ్రేమ్‌లో తలుక్కున మెరిశారు. సౌత్ ఇండియా సినిమా రంగానికి గోల్డెన్ ఎరా గా నిలిచిన 1980ల తరం నటీనటులు, ఈసారి చెన్నైలో ‘80s Stars Reunion’ పేరిట మళ్లీ కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేశ్, రాధ, సుహాసిని, జయసుధ, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, నదియా, ప్రభు, భానుచందర్, జాకీ శ్రాఫ్, సురేష్…

Read More