Vision Studios: మీ సినిమా కళలకు సాంకేతిక వేదిక

మీ సినిమా కలని నిజం చేసుకోండి!కెమెరా నుండి రిలీజ్ వరకు… Best Price – Best Quality తో!100+ సినిమాలకు పైగా పోస్ట్ ప్రొడక్షన్ చేసిన ఘనమైన అనుభవం.10+ సంవత్సరాల అనుభవం కలిగిన నిపుణులైన టెక్నీషియన్స్.మా సేవలు:కెమెరా రెంటల్స్: (Red, Sony, Blackmagic వంటి అగ్రశ్రేణి కెమెరాలు అందుబాటులో)పోస్ట్ ప్రొడక్షన్: ఎడిటింగ్, డబ్బింగ్,Titles, సౌండ్ ఎఫెక్ట్స్, 5.1 మిక్సింగ్, DI, 5.1 Mixing.అదనపు సేవలు: DCP మాస్టరింగ్, Lyrical Videos, Subtitles, Promotions, Release. విజన్ స్టూడియోస్…

Read More

వందేమాతరం@150ఏళ్లు : సర్ సివి రామన్ స్కూల్ లో ఘనంగా వందేమాతరం ఉత్సవం

అమలాపురం : పబ్లిక్ టాక్ టీవీ సర్ సివి రామన్ స్కూల్ నందు వందేమాతరం గీతం 150 వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ దేశభక్తిని జాతీయ జెండాతో ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ ఆర్ వేణుగోపాలరావు ప్రిన్సిపాల్ బి కేశవరావు హెచ్ఎం జి రాజా సహస్ర ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ జార్జి పీటర్ కరస్పాండెంట్ ఆర్ సత్య కుమార్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వ్యాయామ…

Read More

ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్ పరీక్షలు ప్రారంభం!

ముఖ్యాంశాలు: హైదరాబాద్, తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం దస్త్రం పంపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 23 లేదా 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రకాల టైమ్ టేబుళ్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం ఇచ్చిన వెంటనే తుది షెడ్యూల్…

Read More

PEDDI దేశవ్యాప్తంగా ‘పెద్ది’ జాతర: క్రికెట్ టోర్నమెంట్లు, కార్ ప్రయాణంతో రామ్ చరణ్ ప్రమోషన్ల హోరు!

బ్యాట్ పడితే గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం.. పట్టుపడితే కుస్తీ బరిలో ప్రత్యర్థికి చెమటలు.. డ్యాన్స్ చేస్తే కనిపించే ఆ గ్రేస్.. ఫైట్ చేస్తే వచ్చే ఆ కిక్.. ఇవన్నీ కలగలిపిన ఒకే ఒక్క పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నటనలో మేటిగా, తను చేసే ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసే ఘనాపాటిగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్, ఇప్పుడు ‘పెద్ది’ చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ – ‘పెద్ది’గా…

Read More

PRODUCER Gurrapu Vijay Kumar Birthday Celabrations:

సేవా పథంలో ‘విజయ చిత్ర’ ఎడిటర్ గుర్రపు విజయకుమార్ జన్మదినం వేళ ఆదర్శనీయమైన అన్నదాన కార్యక్రమాలు హైదరాబాద్: నిర్మాత, “విజయ చిత్ర” ఎడిటర్ గుర్రపు విజయకుమార్ తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, సేవా కార్యక్రమాల మధ్య జరుపుకొని తన ఉదారతను చాటుకున్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, తన పుట్టినరోజున ఆపన్నులకు అండగా నిలవడమే నిజమైన సంతోషమని ఆయన నిరూపించారు. వృద్ధుల మధ్య కేక్ కటింగ్.. ఆత్మీయ అన్నదానం కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీలోని రాజేశ్వరి ఓల్డేజ్…

Read More

34 ఏళ్ల ‘ఘరానా మొగుడు’: బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ సృష్టించిన ప్రభంజనం!

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం రికార్డుల కోసం మాత్రమే కాకుండా, ఒక నూతన ఒరవడిని సృష్టించడానికి పుడతాయి. అలాంటి చిత్రమే **మెగాస్టార్ చిరంజీవి** నటించిన ‘ఘరానా మొగుడు’. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నేటితో 34 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను, ఈ సినిమా సృష్టించిన సంచలనాలను మరోసారి నెమరువేసుకుందాం. *సరికొత్త మాస్ ఎలివేషన్స్*1992లో విడుదలైన ‘ఘరానా మొగుడు’, అప్పట్లో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాసింది….

Read More

సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఈరోజు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ ప్రత్యేక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒక విద్యార్థిని భారతమాత వేషధారణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాజ్యాంగం రూపురేఖలు, దాని ప్రాముఖ్యత, పౌరుల హక్కులు–బాధ్యతలు గురించి విద్యార్థులకు లోతైన అవగాహన కల్గించాలనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు విశదీకరించారు. రాజ్యాంగ విలువలను చిన్న వయసులోనే పిల్లలలో నాటాలనే లక్ష్యంతో పాఠశాల ఈ కార్యక్రమాన్ని…

Read More

విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ జంటగా కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ ప్రారంభం

వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ‘లైగర్’ మూవీ డిజాస్టర్. తరువాత డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్, మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు శనివారం అక్టోబర్ 11 న విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘రౌడీ జనార్ధన్’ (Rowdy Janardhan) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, యాక్షన్, ఎమోషన్ మేళవించిన…

Read More

చిరంజీవి బ్లడ్ సెంటర్ : చిల్డ్రన్స్ డే Arrive & Alive కాంటెస్ట్‌లో వాసు (Oncemore) గారికి ఫస్ట్ ప్రైజ్

చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పోలీస్ శాఖ వారు నిర్వహించినటువంటి Arrive and Alive కార్యక్రమంలో షార్ట్ వీడియోస్ కాంటెస్ట్కు గాను మొదటి బహుమతిని Vasu (Oncemore) గారు తెలంగాణా డిజిపి శ్రీ శివధర్ రెడ్డి గారు మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. యాక్టర్ గానే కాకుండా శ్రీ వాసు ఒక రక్తదాత కూడా.సుమారు 15 సార్లు మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో రక్త…

Read More

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ టీజర్: ‘బిచ్చగాడు’ కాంబో మళ్ళీ మ్యాజిక్ చేయబోతోందా?

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోనీ. చాలా కాలం తర్వాత, ఆ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శశి తో కలిసి విజయ్ ఆంటోనీ చేస్తున్న తాజా చిత్రం వంద దేవుళ్ళు తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఆసక్తిని రేకెత్తిస్తున్న టీజర్‘వంద దేవుళ్ళు’ టీజర్ చూస్తుంటే, దర్శకుడు శశి మరోసారి బలమైన ఎమోషనల్ పాయింట్‌ను…

Read More