Mega Fans Celebrate Producer Sushmita Konidela’s Birthday in Grand Style

మెగా వేడుక: అభిమానుల కోలాహలం మధ్య సుస్మిత కొణిదెల పుట్టినరోజు వేడుకలు! మెగాభిమానుల సందడి, ఆత్మీయ ఆలింగనాలు, కేరింతల మధ్య మెగా ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కేవలం ఒక నిర్మాతగానే కాకుండా, మెగా కుటుంబ వారసురాలిగా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుస్మితకు, మెగా ఫ్యాన్స్ ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల ఆత్మీయత ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు సుస్మిత కొణిదెలకు…

Read More

PEDDI దేశవ్యాప్తంగా ‘పెద్ది’ జాతర: క్రికెట్ టోర్నమెంట్లు, కార్ ప్రయాణంతో రామ్ చరణ్ ప్రమోషన్ల హోరు!

బ్యాట్ పడితే గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం.. పట్టుపడితే కుస్తీ బరిలో ప్రత్యర్థికి చెమటలు.. డ్యాన్స్ చేస్తే కనిపించే ఆ గ్రేస్.. ఫైట్ చేస్తే వచ్చే ఆ కిక్.. ఇవన్నీ కలగలిపిన ఒకే ఒక్క పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నటనలో మేటిగా, తను చేసే ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసే ఘనాపాటిగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్, ఇప్పుడు ‘పెద్ది’ చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ – ‘పెద్ది’గా…

Read More

TDP Party :బొబ్బిలిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు: సీనియర్ కార్యకర్తలతో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బేబీ నాయన

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ నేటికి 44 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు..బొబ్బిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మరియు పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో టీడీపీ శ్రేణులు పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు.. అనంతరం, బొబ్బిలి కోటలో ఏర్పాటు చేసిన జెండా…

Read More

మెగాస్టార్‌పై మక్కువతో సైకిల్ యాత్ర: పర్చూరు నుంచి కొండగట్టు మీదుగా చిరంజీవి బ్లడ్ సెంటర్ వరకు నటరాజ్ శ్రీనివాస్ ప్రయాణం!

మెగాస్టార్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆయన డాన్స్ ని తన డాన్స్ గా మార్చుకుని ఒక డాన్స్ మాస్టర్ గా ఎదిగి మెగాస్టార్ గారి పట్ల తన అభిమానాన్ని చాటుతూమెగా కుటుంబం ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని పరుచూరి ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి కొండగట్టు అంజన్న వద్దకు చేరుకుని అక్కడ మొక్కులు తీర్చుకుని మెగా కుటుంబం పేరున పూజలు జరిపి అక్కడ నుంచి హైదరాబాదులోని చిరంజీవి గారిని కలవాలి అని చిరంజీవి…

Read More

HERO Guduguntla Mahesh : సార్ జాంబి మూవీ హీరో మహేష్ స్పెషల్ స్టోరీ

మట్టి పరిమళాలనుండి …వెండితెరపై తారలా!ఓ అడుగు వేస్తే అడ్డంకులే దారి చూపుతాయికష్టమే అతని ఆయుధం … కలలే అతని శక్తితెరపైనే కాకుండా… ప్రేక్షకుల హృదయంలో హీరోగా స్థానం సంపాదించిన గుడుగుంట్ల మహేష్నటననే జీవిత మార్గంగా ఎంచుకున్న అంకితభావంగల నటుడుప్రతి పాత్రలో నిజాయితీ, ప్రతి అడుగులో పట్టుదల.తెలుగు సినిమాకు కొత్త శక్తిగా వెలుగుతున్న కొత్త తరం నటుడు గుడుగుంట్ల మహేష్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎదగాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలి ..ఇది ఒకప్పటి మాట.కృషి,పట్టుదలతో నిజాయితీగా పయత్నిస్తే అనుకున్నది…

Read More

భోపాల్‌లో ‘పెద్ది’ ప్రభంజనం.. మే 23న రామ్ చరణ్ అభిమానుల మహాసంగమం!

Ram Charan నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం *‘పెద్ది’* వేడుకకు దేశవ్యాప్తంగా అభిమానుల్లో అపార ఉత్సాహం నెలకొంది. మే 23న మధ్యప్రదేశ్ రాజధాని Bhopal వేదికగా జరగబోయే ఈ భారీ ఈవెంట్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి మెగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ వేడుక కేవలం సినిమా కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది అభిమానుల ఆత్మీయతకు, ఐక్యతకు, క్రమశిక్షణకు ప్రతీకగా నిలవబోతోంది. “మన హీరో స్థాయి ఏంటో దేశానికి…

Read More

Nizam Records and 3rd Weekend: బాక్సాఫీస్ వద్ద మెగా ర్యాంపేజ్.. నిజాం గడ్డపై సరికొత్త రికార్డు సృష్టించిన చిరంజీవి

బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) చిత్రం వసూళ్ల వేటలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియాలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం నైజాం ప్రాంతంలోనే ఈ చిత్రాన్ని 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ​తిరుగులేని ఇండస్ట్రీ హిట్ ​అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్…

Read More

చిరంజీవి బ్లడ్ సెంటర్ : చిల్డ్రన్స్ డే Arrive & Alive కాంటెస్ట్‌లో వాసు (Oncemore) గారికి ఫస్ట్ ప్రైజ్

చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పోలీస్ శాఖ వారు నిర్వహించినటువంటి Arrive and Alive కార్యక్రమంలో షార్ట్ వీడియోస్ కాంటెస్ట్కు గాను మొదటి బహుమతిని Vasu (Oncemore) గారు తెలంగాణా డిజిపి శ్రీ శివధర్ రెడ్డి గారు మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. యాక్టర్ గానే కాకుండా శ్రీ వాసు ఒక రక్తదాత కూడా.సుమారు 15 సార్లు మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో రక్త…

Read More

Mega Tour :జనవరి 18వ తేదీన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు పట్టణాల్లో థియేటర్లను సందర్శించిన MSG టీం

మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ తో బాక్సాఫీసుల్లో తన సత్తా చాటుతూ ఉండడంతో థియేటర్లని దద్దరిల్లిపోతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చి మెగా సంక్రాంతిని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ చిత్ర బృందం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి థియేటర్లలో సందర్శించి సందడి చేసింది. జనవరి 18వ తేదీన** పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు పట్టణాల్లో థియేటర్లను సందర్శించనున్న MSG టీం.ఈ సందర్భంగా **ఎలూరు, గణపవరం, తణుకు, రావులపాలెం, రాజమండ్రి** పట్టణాల్లోని థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి సినిమా విజయోత్సవాలను…

Read More

‘U/A’ సర్టిఫికేట్‌తో ఊరమాస్ హంగామా :ఉత్కంఠ రేపుతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ పోస్టర్.. సెన్సార్ పూర్తి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ రా ఎండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ అండ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌తో సరికొత్త పోస్టర్ విడుదలైంది….

Read More